దేవుడా.. విజయ్ లోకేశ్ కాంబో మూవీ తెలుగు హక్కులు అన్ని కోట్ల రూపాయలా?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్( Vijay ) కు టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దగా క్రేజ్ లేదనే సంగతి తెలిసిందే.

విజయ్ నటించిన సినిమాలు తెలుగులో ఆశించిన స్థాయిలో రాలేదు.

ఈ ఏడాది విజయ్ హీరోగా నటించి థియేటర్లలో విడుదలైన వారసుడు మూవీ తెలుగులో మరీ భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించలేదు.అయితే విజయ్ లోకేశ్ కనగరాజ్ కాంబో సినిమా కోసం ఏకంగా మేకర్స్ 21 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ మొత్తం టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో కొంతమంది సీనియర్ స్టార్ హీరోల సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ మొత్తం కావడం గమనార్హం.విజయ్ తమిళంలో 150 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటూ రెమ్యునరేషన్ ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.

సౌత్ ఇండియాలో ఈ స్థాయిలో పారితోషికం తీసుకుంటున్న హీరో విజయ్ మాత్రమే కావడం గమనార్హం.

Vijay Lokesh Kanagaraj Combo Movie Remuneration Details Here Goes Viral In Socia
Advertisement
Vijay Lokesh Kanagaraj Combo Movie Remuneration Details Here Goes Viral In Socia

లోకేశ్ కనగరాజ్ ( Lokesh Kanagaraj )గత సినిమా విక్రమ్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో మేకర్స్ ఈ రేంజ్ లో తెలుగు హక్కుల కోసం కోట్ చేస్తున్నారు.విజయ్ తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.లోకేశ్ కనగరాజ్ కెరీర్ విషయంలో తప్పటడుగులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Vijay Lokesh Kanagaraj Combo Movie Remuneration Details Here Goes Viral In Socia

లోకేశ్ కనగరాజ్ తన సినీ కెరీర్ లో కేవలం 10 సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే.అయితే ఫ్యాన్స్ మాత్రం లోకేశ్ కనగరాజ్ ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వహిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రాబోయే రోజుల్లో లోకేశ్ కనగరాజ్ మరిన్ని విజయాలను ఖాతాలో వేసుకుంటారేమో చూడాలి.

లియో సినిమా అంచనాలను మించి హిట్ గా నిలిచి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుందేమో చూడాల్సి ఉంది.హీరో విజయ్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

అఖండ 2 పై ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు... ఒక్క మాటతో అంచనాలు పెంచారుగా!
Advertisement

తాజా వార్తలు