Tollywood Young Heroes: టాలీవుడ్ మొత్తం ఒకటే మంత్రం.. కొత్త కుర్రాళ్ళ వేటలో తెలుగు ఇండస్ట్రీ

ప్రస్తుతం టాలీవుడ్( Tollywood ) మొత్తం ఒకటే భజన వినిపిస్తుంది.

కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీస్తే థియేటర్ కి వచ్చి సినిమా చూసే దిక్కు లేదు కాబట్టి సినిమా చిన్న బడ్జెట్ లో కొత్త వాళ్ళతో తీస్తే బెటర్ అని అంత అనుకుంటున్నారు.

తెలుగు ఇండస్ట్రీ లో ఉన్న అన్ని మీడియా హౌస్ ల పరిస్థితి దాదాపు అలాగే ఉంది.ఒక సినిమాకు జనాలను రప్పించాలంటే అదేమీ చిన్న విషయం కాదు నేటి రోజుల్లో.

ఆలా రావాలి అంటే పెద్ద హీరో అయ్యి ఉండాలి.కానీ పెద్ద హీరోల డేట్స్ అంత ఈజీ విషయం కాదు కదా.అందుకోసం అని ఇటీవల కాలం లో చిన్న సినిమాలు కూడా విజయాలు సాధించడం చూస్తూనే ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు అదే బాటలో తక్కువ బడ్జెట్ లో చిన్న సినిమాలు తీసేద్దాం అంటున్నారు.

బలగం,( Balagam ) మేము ఫెమస్( Mem Famous Movie ) వంటి సినిమాలను అందుకు ఉదాహరణగా చెప్తున్నారు.మీ సినిమా లో సత్త ఉండ ? కంటెంట్ ఉందా ? కొత్త వాళ్లేనా టీమ్ అంతా అనే ప్రశ్నలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.ఈ ట్రెండ్ మరి కొన్ని రోజుల పాటు నడిచే పరిస్థితి ఉంది.

Advertisement

ఇలా చిన్న సినిమాలు తీయడం వల్ల ప్రొడక్షన్ కంపెనీ లు బాగా నడిచే ఆకాశం ఉంది.సినిమా మొత్తం ఒకటి లేదా రెండు కోట్లలో తీసేయచ్చు.దానికి సంబందించిన ఓటిటి, సాటిలైట్, డిస్ట్రిబ్యూషన్ అంటూ దాదాపు పది కోట్ల వరకు మార్కెట్ చాల ఈజీ గా చేసుకోవచ్చు.

దానితో వచ్చే లాభాలతో మరొక రెండు లేదా మూడు సినిమాలు తీయచ్చు.అందులో ఒకటి పోయిన రెండు హిట్ అవుతాయి కాబట్టి రెగ్యులర్ ప్రొడక్షన్ జరుగుతుంది.

సినిమాను కూడా బ్రతికేయచ్చు.

పైగా కొత్త వారితో వెళ్తే సినిమా కు కష్టపడి పని చేస్తారు.డేట్స్ ఇబ్బంది ఉండదు.హీరో భజన మరియు వారి ఫ్యాన్స్ గోల ఉండదు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఇలా ఇన్ని లాభాలు ఉండగా, 40 కోట్లు 50 కోట్లు పెట్టి దరిద్రం నెత్తి మీద ఉంటె అది కూడా ప్లాప్ అయ్యి రోడ్ మీదకు రావడం ఎందుకు అని తెలుగు ఇండస్ట్రీ లో ఉన్న టాప్ 10 ప్రొడక్షన్ హౌసెస్ ఆలోచిస్తున్నాయి.ఇదంతా గమనిస్తుంటే పోతే సినిమా గతి పూర్తిగా మారిపోయే అవకాశాలు స్ప్రష్టంగా ఉన్నాయ్.

Advertisement

తాజా వార్తలు