టాలీవుడ్ స్టార్ యాక్టర్స్ లో ఎవరెవరు ఎలాంటి కుక్కలని పెంచుతున్నారో తెలుసా..?

మ‌న‌లో చాలా మందికి కుక్క‌లంటే ఇష్టం.మ‌రికొంత మందికి మొక్క‌లంటే ఇష్టం.

ఎవ‌రి ఇష్టాల‌కు అనుగుణంగా వాళ్లు వాటిని ప్రేమ‌గా చూసుకుంటారు.

పేద‌ల నుంచి మొద‌లుకొని పెద్దింటి వాళ్ల వ‌ర‌కు పెంపుడు జంతువుల ప‌ట్ల ఎంతో మక్కు‌వ క‌న‌బ‌రుస్తారు.

బిజినెస్ పీపుల్, సినీ స్టార్స్ మ‌రో అడుగు ముందుకు వేసి ఖ‌రీదైన పెట్స్ పెంచుకుంటారు.వాటిని తమ ప్రాణం కంటే ఎక్కువ‌గా చూసుకుంటారు.

ఇక టాలీవుడ్ తార‌లు.ఎవ‌రు ఎలాంటి డాగ్స్ పెంచుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం.

విజయ్ దేవరకొండ

Tollywood Celebs Who Are Having Pets, Payal Rajputh, Nagashourya, Niharika, Ram,
Advertisement
Tollywood Celebs Who Are Having Pets, Payal Rajputh, Nagashourya, Niharika, Ram,

విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు కుక్క‌లంటే ఎంతో ఇష్టం.త‌న ద‌గ్గ‌ర రెండు తెల్ల‌టి శునకాలు ఉంటాయి.వాటితో ఆడుకుంటూ ఉన్న ఫోటోల‌ను, కుటుంబంతో క‌లిసి ఉండే ఫోటోల‌ను ఆయ‌న త‌రుచుగా సోష‌ల్ మీడియాలో పెడాడు.

వీడియోల‌ను కూడా త‌న ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటాడు.

స‌మంత

Tollywood Celebs Who Are Having Pets, Payal Rajputh, Nagashourya, Niharika, Ram,

స‌మంత అత్త అమ‌ల‌ బ్లూక్రాస్ న‌డిపిస్తున్న విష‌యం మ‌నంద‌రికీ తెలిసిందే! ఆమె కోడ‌లు సమంతాకు సైతం కుక్క‌లంటే ఎంతో ఇష్టం.ఎంతో క్యూట్‌గా ఉండే ఈ పెట్ ఫోటో త‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆమె రిలీజ్ చేశారు.ఈ ఫోటో నెట్టింట్లో వైర‌ల్ అయ్యింది.

మ‌హేష్ బాబు

Tollywood Celebs Who Are Having Pets, Payal Rajputh, Nagashourya, Niharika, Ram,

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఇంట్లో 9 డాగ్స్ ఉన్నాయి.వాటిని ఆయ‌న ఎంతో ప్రేమ‌గా చూసుకుంటాడు.వీటికి సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకుంటారు.

ర‌ష్మిక

నాకు అవార్డు రాకుండా రాజకీయం చేశారు.. బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు!
స్టార్ హీరో విజయ్ దేవరకొండ రికార్డును బ్రేక్ చేసిన నాని.. అసలేం జరిగిందంటే?

‌ ఈ క‌న్న‌డ భామ‌కు సైతం శున‌కాలంటే ఎంతో ఇష్టం.ఆమె ద‌గ్గ‌ర 8 శునాకాలున్నాయి.వాటి బాగోగులు తానే చూసుకుంటుంది.

రామ్ చ‌ర‌ణ్

Advertisement

‌ ఈ మెగా ప‌వ‌ర్ స్టార్‌కు సైతం శునాల ప‌ట్ల ఎంతో ప్రేమ చూపిస్తాడు.టైం దొరికిన‌ప్పుడ‌ల్లా వాటితో ఆడుకుంటాడు.ఆయ‌న స‌తీమ‌ణి ఉపాస‌న వీరి ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తారు.

పూజా హెగ్డే

పూజా హెగ్డేకు కుక్క‌లంటే చాలా ఇష్టం.ఆమె త‌న కుక్క పేరు బ్రూనో అని పెట్టింది.ఇద్ద‌ర క‌లిసి ఆడుకోవ‌డంతో పాటు నిద్రించే ఫోటోల‌ను ఫ్యాన్స్‌కు ప‌రిచ‌యం చేస్తుంది.

రామ్

రామ్ కు సైతం శునాల ప‌ట్ల ప్రేమ కాస్త ఎక్కువే.ఆయ‌న ద‌గ్గ‌ర రెండు క్యూట్ డాగ్స్ ఉన్నాయి.వాటిని త‌రుచుగా ఫ్యాన్స్‌తో పంచుకుంటాడు.

నిహారిక

మెగా డాట‌ర్ నిహారికికు సైతం పెంపుడు జంతువులంటే ఎంతో ఇష్టం.వాటికి ఎలాంటి ఇబ్బంది క‌లగ కుండా చూసుకుంటుంది.త‌న క్యూట్ డాగ్‌తో ఫోటోలు తీసుకుంటుంది.

వాటిని సోష‌ల్ మీడియాలో పెడుతుంది.

నాగ‌శౌర్య

‌ ఈ టాలీవుడ్ యంగ్ హీరోకు చ‌క్క‌టి న‌ల్ల కుక్క ఉంది.ఇదంటే శౌర్య‌కు చాలా ప్రేమ‌.టైం దొరికిన‌ప్పుడ‌ల్లా దీనితో ఆడుకుంటాడు.

పాయ‌ల్ రాజ్‌పుత్

‌ ఈ హాట్ బ్యూటీకి సైతం పెంపుడు జంతువులంటే ఎంతో ఇష్టం.ఈమె 2 కుక్క‌లను పెంచుకుంటుంది.వాటి పేర్లు బ‌న్నీ, క్యాండీ.

వీటిని ఆమె ఎంతో ప్రేమ‌గా చూసుకుంటుంది.

తాజా వార్తలు