ఈ టాప్ యాక్టర్ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా?

ఒకొక్క సమయంలో ఒకొక్కరు మంచి యాక్టర్.ఒకప్పుడు సునీల్.

మొన్నటికి మొన్న వెన్నెల కిషోర్.

ఇప్పుడు రాహుల్ రామకృష్ణ.

ఇలా ఒక్కో సమయంలో ఒక్కో యాక్టర్ లేకపోతే సినిమా లేదు అనేలా నటించిన ఎంతోమంది ఇండస్ట్రీకి దూరం అయ్యారు.ఇక అలానే 2000 సమయంలో వచ్చిన ప్రతి సినిమాలో సహాయ నటుడిగా నటించాడు.

కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించాడు.ఎవరు అనుకుంటున్నారా? అతనేనండీ.రోహిత్.

Advertisement

జానకి వెడ్స్ శ్రీరామ్ వంటి సినిమాలో హీరోగా నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యిన నటుడు.ఎన్నో సినిమాల్లో సహాయ నటుడుగా నటించి మంచి స్థానం అందుకుంటాడని ఆశించారు.

కానీ సినిమాల్లోనే లేడు.పెళ్లి చేసుకొని సినిమాకు చాలా దూరం అయ్యాడు.

అప్పట్లో సొంతం, శంకర్ దాదా ఎంబిబిఎస్, నవ వసంతం వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించిన ఈ రోహిత్ ఎంతో క్యూట్ గా అందంగా ఉండేవాడు.కానీ ఇప్పుడు రూపు రేకలు మారిపోయాయి.

అతని స్టైల్ పూర్తిగా మారిపోయింది.నిజంగా అతనేనా ? అని డౌట్ వస్తుంది.ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన రోహిత్ ని అతని ఫ్యాన్స్ సైతం గుర్తుపట్టలేకపోయారు అంటే నమ్మండి.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
శబరి మూవీ రివ్యూ: మదర్ సెంటిమెంట్ మాములుగా లేదుగా!

మరి మీరు అయినా అతన్ని ఫోటో చూడగానే కనుకున్నారో లేదో కామెంట్ చేసి చెప్పండి!.

Advertisement

తాజా వార్తలు