Lord Shiva : శివాలయం ప్రాంగణం భూమిలో శివుని మూడు కళ్ళు లభ్యం

బూదవాడ గ్రామంలో శివాలయం లో ఒక భక్తునికి దేవుడు ఒంటి మీదకు వచ్చి శివాలయం గుడిలో శివుడు కళ్ళు ఉన్నాయని కలలోకి వచ్చి అక్కడ భూముల్లో నుండి మూడు కళ్ళు బయటకు తీశారు.

వింత అనుభూతి తో భక్తి తో పూజలు, అభిషేకాలు గ్రామస్తులు చేస్తున్నారు.

Three Eyes Of Lord Shiva Are Available In The Premises Of Shiva Temple , Lord Sh

తాజా వార్తలు