అతిగా తాగితే ఏదైనా విషమే.అందుకే పళ్లు కూడా అతిగా తినకూడదు.
ఎన్నోరకాల ఫలాలలో షుగర్ లెవెల్స్ ఎక్కువుంటాయి.
వాటిని ఎక్కువగా తింటే శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోయే ప్రమాదం లేకపోలేదు.
అందుకే షుగర్ లెవెల్స్ తక్కువగా లభించే ఫలాలు ఇప్పుడు మీకోసం.* ఓలైవ్స్ లో అస్సలు షుగర్ కంటెంట్ ఉండదు.
* అవకాడోలో 1 గ్రాముల షుగర్ లెవెల్స్ ఉంటాయి.* ఆపిల్ లో 10 గ్రాముల షుగర్ ఉంటుంది.
ఆపిల్ కన్నా తక్కువ షుగర్ లెవెల్స్ తక్కువగా ఉండే ఫలాలు ఉన్నా, రోజుకో ఆపిల్ తింటే లాభాలే తప్ప నష్టాలు లేవు.* గ్రేప్ ఫ్రూట్ లో 16 గ్రాముల షుగర్ ఉంటుంది.* ఇక స్ట్రాబెరిలో 4.9 గ్రాముల షుగర్ మాత్రమే దొరుకుతుంది.కాబట్టి వీటిని డైట్ లో చేర్చుకుంటే చాలా మంచిది.* బ్లూ బెర్రిలో ఆపిల్ తో పోల్చుకుంటే చాలా తక్కువ షుగర్ కంటెంట్ ఉంటుంది.10 గ్రాముల షుగర్ ఉంటుంది దీంట్లో.* పీచులో కూడా తక్కువ, అంటే 8 గ్రాముల షుగర్ కంటెంట్ ఉంటుంది.
* ఆరెంజ్ ని జ్యూస్ లా కాకుండా ఫలాన్ని అలాగే తినేస్తే మంచిది.దీంట్లో 9 గ్రాముల షుగర్ కంటెంట్ దొరుకుతుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy