సింహంకు ఎంత దాహం వేసిందో.. వాటర్ బాటిల్ చూడగానే పరిగెత్తింది..

జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ గా మారుతూ ఉంటాయి.తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది.

ఒక సింహం వాటర్ బాటిల్( Lion water bottle ) చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి నీళ్లు తాగింది.వాటర్ బాటిల్ ద్వారా నీళ్లు పట్టిస్తుండగా సింహం పిల్ల నీళ్లు తాగింది.

వాటర్ బాటిల్ చూడగానే చిన్నపిల్లల్లాగా వచ్చి నీళ్లు తాగింది.దీనిని బట్టి చూస్తే సింహం ఎంత దాహంతో ఉందో అర్ధమవుతుంది.

ఈ వీడియో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

The Lion Was So Thirsty He Ran When He Saw The Water Bottle , Lion, Water Bottle
Advertisement
The Lion Was So Thirsty He Ran When He Saw The Water Bottle , Lion, Water Bottle

వన్య ప్రాణులకు ( wild animals )నీళ్లు దొరక్క ఎంతలా సమస్యలు ఎదుర్కొంటున్నాయో ఈ వీడియోను చూస్తే తెలుస్తోందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.ఇప్పటివరకు పెంపుడు జంతువులు నీళ్ల కోసం పరితపించడం, వాటికి నీళ్లు అందించడం లాంటి వీడియోలు చూసి ఉంటాం.కానీ తొలిసారి ఒక సింహం నీళ్ల కోసం ఇలా తాపత్రయపడటం, దానికి నీళ్లు అందించిన ఘటన జరిగింది.

ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత నంద( IFS officer Sushantha Nanda ) ఈ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు.లయన్ డ్రింక్స్ వాటర్ ఫ్రమ్ బాటిల్ అనే క్యాప్షన్ ఇచ్చారు.

The Lion Was So Thirsty He Ran When He Saw The Water Bottle , Lion, Water Bottle

ఈ వీడియోలో ఒక వ్యక్తి చేతిలో వాటర్ బాటిల్ ను పట్టుకోగా.అప్పుడు ఒక సింహం పొదల వెనుక నుంచి పరిగెత్తుకుంటూ అతడి దగ్గరికి వచ్చింది.అతడు వాటన్ బాటితో సింహంకు నీళ్లు తాపించాడు.

దాహంతో ఉన్న సింహం.నీళ్లను గడగడా తాగేసింది.

చిరు, బాలయ్య రిజెక్ట్ చేసిన డైరెక్టర్ కు నాగార్జున ఛాన్స్ ఇస్తారా.. ఏమైందంటే?
వైరల్ వీడియో : సీక్రెట్‌గా ప్రియురాలితో హొలీ ఆడాలని చూసిన ప్రియుడు.. చివరకు?

ఈ వీడియోను ఇప్పటివరకు 46 వేల మంది వీక్షించారు.చాలామంది లైక్ లు కొట్టడంతో పాటు కామెంట్లు పెడుతుున్నారు.

Advertisement

సింహం ఎప్పటినుంచో దాహంతో ఉందో అని కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు.మూగ జీవాలకు నీళ్లు అందేలా చర్యలు తీసుకోవాలని మరికొంతమది కోరుతున్నారు.

తాజా వార్తలు