రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్య హత్య కేసు దర్యాప్తు ముమ్మరం

జనగామ జిల్లా రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్య హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

ఈ క్రమంలో పోలీసుల విచారణలో కీలక విషయాలు బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది.

రామకృష్ణయ్య హత్యలో ప్రజాప్రతినిధి భర్తతో పాటు మరో సర్పంచ్ హస్తం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.కిరాయి గ్యాంగ్ తో హత్యకు డీల్ కుదుర్చుకున్నారని, హత్య తరువాత మృతదేహాన్ని దుండగులు కాల్చివేసినట్లు గుర్తించారు.

రెండు రోజుల క్రితమే హత్య జరిగినట్లు భావిస్తున్నారు.ఆర్టీఐ సమాచార సేకరణ వలన రామకృష్ణయ్యకు పలువురితో వివాదాలు ఉన్నాయని సమాచారం.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

Latest Video Uploads News