చూపరులను ఆకట్టుకుంటున్న చిన్న గణ నాధుల విగ్రహాలు..

గణపతి నవరాత్రులు ముగియడంతో మండపాలలో వివిధ ఆకృతులలో ఏర్పాటు చేసిన గణనాథులను ఊరేగిస్తూ రాజోలు మండలం సోంపల్లి పుష్కర ఘాట్ కు నిమజ్జనానికి తీసుకుని వెళ్లారు.

చాకలిపాలెం కు చెందిన ప్రముఖ న్యాయవాది మొల్లేటి శ్రీనివాస్ 30 ట్రాలీల మీద వివిధ ఆకృతులలో ఏర్పాటు చేసిన చిన్న గణ నాధుల విగ్రహాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

వర్షం నిమజ్జనానికి అడ్డంకి గా మారినా కూడా గణపతి బప్పా మోరియా అంటూ డప్పు వాయిద్యాలతో , మహిళలు, చిన్న పిల్లలు డాన్సులతో ఊరేగిస్తూ గణపతి విగ్రహాలు గోదావరిలో నిమజ్జనానికి తీసుకుని వెళ్లారు.

వైరల్ వీడియో : మాజీ ప్రియుడి పెళ్లిలో ప్రియురాలు ఎంట్రీ.. చివరకు ఏం జరిగిందంటే?

తాజా వార్తలు