నేటి నుంచి ఏపీలో మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు

ఏపీలో ఇవాళ్టి నుంచి ఉష్ణోగ్రతలు మరింతగా పెరగనున్నాయి.అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా 41 నుంచి 44 డిగ్రీల టెంపరేచర్ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ( Department of Meteorology ) అధికారులు తెలిపారు.ఈ క్రమంలోనే 31 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉండటంతో పాటు 139 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు.

Temperatures Will Rise Further In AP From Today , Temperatures , AP , Rayalasee

ఉత్తర కోస్తాతో పాటు రాయలసీమ( Rayalaseema )లో అధిక ఉష్ణోగ్రతలు ఉండే ఛాన్స్ ఉందని సమాచారం.

ఒకే సమయంలో ఎక్కువ సినిమాలు.. ప్రభాస్ కు మాత్రమే ఎలా సాధ్యమవుతుంది?
Advertisement

తాజా వార్తలు