తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్2, ఆదివారం 2024

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.42సూర్యాస్తమయం: సాయంత్రం.

6.48

రాహుకాలం: సా.4.30 ల6.00

అమృత ఘడియలు: ఉ.10.15 ల11.15

దుర్ముహూర్తం: సా.4.25 ల5.13

Advertisement

మేషం:

ఈరోజు నూతన వ్యాపార ప్రారంభమునకు అవరోధాలు కలుగుతాయి.చిన్న విషయాలకు బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి.ధన వ్యవహారాలు మందగిస్తాయి.

పనులలో శ్రమ అధికమౌతుంది.ప్రయాణాలలో మార్పులుంటాయి.

ఉద్యోగ విషయంలో అధికారులతో సమస్యలు కలుగుతాయి.

ఈటెల ఆ పదవి కన్నేశారా ? అసంతృప్తితో రగిలిపోతున్నారా ?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై2, మంగళవారం 2024

వృషభం:

Advertisement

ఈరోజు ఒక విషయమై పెద్దలను కలుసుకుంటారు.శుభకార్యాలలో పాల్గొంటారు.చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు.

దీర్ఘకాలికంగా వసూలుకాని మొండి బాకీలు వసూలు అవుతాయి.వృత్తి, ఉద్యోగాలలో కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి.

చాలా సంతోషంగా ఉంటారు.

మిథునం:

ఈరోజు ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి.మిత్రులు మీ మాటతో విభేదిస్తారు.చేతిలో డబ్బు నిలువదు.

వృధా ఖర్చులు అధికమౌతాయి.స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి.

కుటుంబ సభ్యుల ఒత్తిడి అధికమౌతుంది ఆలయాలు సందర్శిస్తారు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండాలి.

కర్కాటకం:

ఈరోజు సమాజంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది.కుటుంబ విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి.

బంధు మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది.ఉద్యోమున సమస్యలు తొలగుతాయి.

వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.

సింహం:

ఈరోజు ప్రయాణాలు శ్రమాధిక్యత పెరుగుతుంది.వృత్తి, వ్యాపారాలు నిరాశగా సాగుతాయి.దైవ భక్తి పెరుగుతుంది.

వ్యవహారాలు నిదానంగా సాగుతాయి.ఆర్థికపరంగా అనుకూలంగా ఉంటుంది.

వ్యాపారాలు, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలుంటాయి.ధన పరంగా కీలక నిర్ణయాలు కలిసి వస్తాయి.

కన్య:

ఈరోజు సమాజంలో మాటకు విలువ పెరుగుతుంది.సోదరులతో ఆస్తి వివాదాలు సమస్యలు తొలగుతాయి.నూతన వ్యాపార విషయమై సన్నిహితుల సలహాలు స్వీకరిస్తారు.

నూతన ఆహ్వానాలు అందుతాయి.వ్యాపార విస్తరణ పనులు వేగవంతం చేస్తారు.

ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

తుల:

ఈరోజు మిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి.సంతానం విద్యా విషయాలలో ఒత్తిడి పెరుగుతుంది.ఋణ సంభందిత ఒత్తిడి పెరుగుతుంది.

వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కలసిరావు.భాగస్వామ్యం వ్యాపారాలు కలసిరావు.

ఉద్యోగాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.అనుకోకుండా దూర ప్రయాణాలు చేస్తారు

వృశ్చికం:

ఈరోజు కొన్ని వ్యవహారాలు మధ్యలో ఆపివేస్తారు.బంధు మిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి.ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి.

దూరప్రయాణ సూచనలు ఉన్నవి.పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.

దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కలుగుతాయి.ఉద్యోగాలు కొంత అస్తవ్యస్తంగా ఉంటాయి.

ధనుస్సు:

ఈరోజు భూ సంభందిత క్రయవిక్రయాలు లాభసాటిగా ఉంటాయి.ధన ఆదాయం బాగుంటుంది.చేపట్టిన పనులలో విజయం వరిస్తుంది.

పెద్దల నుండి ఆకస్మిక ఆహ్వానాలు అందుతాయి.నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూల ఫలితాలుంటాయి.

వ్యాపారాలు లాభాల బాట పడతాయి.

మకరం:

ఈరోజు కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది.గృహమున శుభకార్యములు కొరకు ధన వ్యయం చేస్తారు.ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

నూతన వాహన లాభం కలుగుతుంది.ఉద్యోగమున కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు.

మీ చిన్ననాటి స్నేహితులు కలుసుకుంటారు.

కుంభం:

ఈరోజు మానసిక ప్రశాంతత కోసం దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు.నిలకడలేని ఆలోచనలతో అనారోగ్య సమస్యలు కలుగుతాయి.సహాయం అందించిన సన్నిహితుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.

వ్యాపారాలు సజావుగా సాగక అసంతృప్తి కలుగుతుంది.వృత్తి, ఉద్యోగమున అదనపు బాధ్యతలుంటాయి.

మీనం:

ఈరోజు నూతన వ్యాపార ప్రారంభమునకు అవరోధాలు కలుగుతాయి.చిన్న విషయాలకు బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి.ధన వ్యవహారాలు మందగిస్తాయి.

పనులలో శ్రమ అధికమౌతుంది.ప్రయాణాలలో మార్పులుంటాయి.

ఉద్యోగ విషయంలో అధికారులతో సమస్యలు కలుగుతాయి.

తాజా వార్తలు