తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 12, శనివారం

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.21

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

38

రాహుకాలం: ఉ.9.00 ల10.30 వరకు

అమృత ఘడియలు:చవితి ఆరుద్ర మంచి రోజు కాదు వరకు

Advertisement

దుర్ముహూర్తం: ఉ.7.41 ల8.32 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ప్రారంభించిన పనిలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను పొందుతారు.

వృషభం:

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!

ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా త్వరగా పూర్తి చేస్తారు.ఇతరులు మీ విషయాల్లో తలదూరుస్తారు.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

Advertisement

అవసరమైన ఆలోచనలు ఎక్కువ చేస్తారు.

మిథునం:

ఈరోజు మీరు తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇతరులు చెప్పిన మాటలకు అనవసరంగా మోసపోకండి.ప్రారంభించిన పనుల్లో మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయాలి.

పిల్లల భవిష్యత్తు పట్ల ఈరోజు ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.

కర్కాటకం:

ఈరోజు వ్యాపారస్తులు అధిక లాభాలను అందుకుంటారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

చాలా సంతోషంగా ఉంటారు.

సింహం:

ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడమే మంచిది.మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువ కాలక్షేపం చేస్తారు.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి వారితో చర్చలు చేస్తారు.

కన్య:

ఈరోజు మీరు పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.మీరు చేసే ఉద్యోగంలో ఈరోజు మార్పుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.

తులా:

ఈరోజు మీరు పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు.కొన్ని కొత్త పలు ప్రారంభించడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.

వృశ్చికం:

ఈరోజు మీరు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.అది మీ మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు:

ఈరోజు మీరు సంతాన పట్ల చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

మకరం:

ఈరోజు మీరు గతంలో పెట్టుబడునుండి మంచి లాభాలను పొందుతారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఈ రోజు ఆరోగ్యం కుదుటపడుతుంది.

కుంభం:

ఈరోజు రాజకీయ నాయకులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీపై ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు.సమాజంలో మంచి గౌరవ ప్రతిష్టలను పొందుతారు.

చాలా సంతోషంగా ఉంటారు.

మీనం:

ఈరోజు విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.కుటుంబ సభ్యులతో కలసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

తాజా వార్తలు