తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 21, శుక్రవారం, 2021

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.33

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

19

రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు

అమృత ఘడియలు: ఉ.09.15 నుంచి 10.15 వరకు

Advertisement

దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు నిరాశ చెందుతారు.కొన్ని ముఖ్యమైన విషయాల్లో నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో కొన్ని వాదనలు వస్తాయి.

ఆర్థికంగా అనుకూలంగా ఉండదు.మీ స్నేహితుల నుండి సహాయం అవకాశం ఉంది

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

వృషభం:

Advertisement

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.మీ ఆలోచనలతో కష్టమైన పనులన్నీ పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.ఈరోజు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.

మిథునం:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని పెద్ద అవకాశాలు ఏర్పడతాయి.

మీ వ్యక్తిత్వం పట్ల మీకు మంచి గౌరవం అందుతుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.

ఈరోజు సంతోషంగా ఉంటారు.

కర్కాటకం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడతారు.

పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచనలు చేస్తారు.స్నేహితులతో కలిసి చాలారోజులకి కాస్త సమయాన్ని గడుపుతారు.

సింహం:

ఈరోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేయకూడదు.

మీరు పనిచేసే చోట మీ వ్యక్తిత్వం పట్ల మంచి గుర్తింపు అందుతుంది.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తి అవుతాయి.

కన్య:

ఈరోజు మీరు కొన్ని లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంది.

తోబుట్టువులతో కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

ఈరోజు సమయాన్ని వృథా చేయకూడదు.

తులా:

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఉన్నాయి.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల.అనుభవం ఉన్న వ్యక్తుల దగ్గర నుండి సలహాలు అందుకుంటారు.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.

ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఇతరులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.

ధనస్సు:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల నిర్ణయం తీసుకోవాలి.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.

మకరం:

ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా పూర్తవుతాయి.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

తొందరపడి కొన్ని నిర్ణయాలు తీసుకోకూడదు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.తీరికలేని సమయంతో గడుపుతారు.దీనివల్ల విశ్రాంతి లేకుండా పోతుంది.

అనుకోకుండా మీ మిత్రుల ద్వారా సహాయం అందుతుంది.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.

మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

మీనం:

ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేయకూడదు.

మీ వ్యక్తిత్వం పట్ల మీ గౌరవం దక్కుతుంది.సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయి.

తాజా వార్తలు