తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి4, సోమవారం 2024

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.33

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.24

రాహుకాలం: ఉ.7.30 ల9.00

అమృత ఘడియలు: ఉ.6.45 ల7.05

Advertisement
Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 04 Monday 2024, Daily Astro

దుర్ముహూర్తం: మ.12.24 ల1.12 ల2.46 ల3.34

మేషం:

Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 04 Monday 2024, Daily Astro

ఈరోజు బంధు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి.నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.

ఉద్యోగస్తులకు ఊహించని స్థాన చలనాల కలుగుతాయి.ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

వ్యాపార వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి.

Advertisement

వృషభం:

ఈరోజు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.దైవ అనుగ్రహం తో కొన్ని పనులు పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాట పట్టింపులు ఉంటాయి.

స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి.వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి లభించదు.

మిథునం:

ఈరోజు సన్నిహితులతో దైవ దర్శనాలు చేసుకుంటారు.కుటుంబ సభ్యులకు మీ ఆలోచనలు నచ్చే విధంగా ఉంటాయి.చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు.

వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది.నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

కర్కాటకం:

ఈరోజు ఆర్ధిక పరంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి.ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది.ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి.

వ్యాపార విషయమై కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుమణుగుతాయి.

సింహం:

ఈరోజు దూర ప్రయాణాలలో మార్గావరోదాలు కలుగుతాయి.ఆర్థిక పరంగా ఇబ్బందులు తప్పవు.వివాదాలకు దూరంగా ఉండటం మంచిది నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి.

బంధు మిత్రులతో మాట పట్టింపులుంటాయి.ఉద్యోమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

కన్య:

ఈరోజు నూతన వాహనం కొనుగోలు చేస్తారు.వృత్తి ఉద్యోగాలలో అధికారులను సైతం మీ పనితీరుతో ఆకట్టుకుంటారు.ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

వ్యాపారమున విశేషమైన లాభాలు అందుతాయి.కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి.

సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.

తుల:

ఈరోజు ఉద్యోగమున అధికారులతో వాదనలకు వెళ్లకపోవడం మంచిది.వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.

వృత్తి వ్యాపారాలు సమస్యాత్మకంగా ఉంటాయి.నేత్ర సంభందమైన అనారోగ్య సమస్యలు భాదిస్తాయి.

కొన్ని వ్యవహారాలలో ఇతరుల నుండి వ్యతిరేకత తప్పదు.

వృశ్చికం:

ఈరోజు ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.కుటుంబ సభ్యులతో శుభకార్య విషయమై చర్చలు చేస్తారు.వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్దవంతంగా నిర్వహిస్తారు.

నిరుద్యోగులకు సన్నిహితుల సహాయ సహకారాలతో నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

ధనుస్సు:

ఈరోజు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.ఋణ యత్నాలు మందగిస్తాయి.మాతృ వర్గ బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి.

ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.

దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.

మకరం:

ఈరోజు కుటుంబ పెద్దల నుండి ఊహించని సమస్యలు కలుగుతాయి.సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి.బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.

వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు.వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుంభం:

ఈరోజు ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి.దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.

చేపట్టిన పనులలో అవరోధాలు తొలగుతాయి.దీర్ఘ కాలిక రుణ ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది.

నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

మీనం:

ఈరోజు ఆరోగ్య విషయంలో వైద్యుల సంప్రదింపులు అవసరం అవుతాయి.ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి.ఒక వ్యవహారంలో జీవిత భాగస్వామితో వివాదాలు కలుగుతాయి.

విద్యార్థులు పరీక్ష ఫలితాలు నిరుత్సాహ పరుస్తాయి.ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది.

తాజా వార్తలు