తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 20, ఆదివారం, 2021

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.31

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

21

రాహుకాలం: మ.04.30 నుంచి 06.00 వరకు

అమృత ఘడియలు: ఉ.06.00 నుంచి 10.30 వరకు<

Advertisement

దుర్ముహూర్తం: మ.04.25 నుంచి 05.13 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు లాభాలున్నాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఈ రోజు ఏ పనైనా త్వరగా పూర్తి చేస్తారు.

ఆర్థికంగా కొన్ని ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఈరోజు సంతోషంగా ఉంటారు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు.

Advertisement

వృషభం:

ఈరోజు మీకు లాభాలు ఉన్నాయి.సమయాన్ని కాలక్షేపం చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.

ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచనలు చేయాలి.ఇంట్లో కొన్ని మార్పులు ఉంటాయి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచనలు చేయాలి.

మిథునం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేయండి.ఇతరులతో వాదనలకు దిగకండి.

కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.భవిష్యత్తులో కొన్ని లాభాలు ఉంటాయి.

ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.ఓ శుభవార్త వింటారు.ఈరోజు మీకు కొన్ని మార్పులు జరుగుతాయి.

ఇంట్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

సింహం:

ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అనుకోకుండా మీ స్నేహితులు కలుస్తారు.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఈరోజు మీకు ఇతరుల నుండి సహాయం అందుతుంది.దీంతో సంతోషంగా ఉంటారు

తులా:

ఈరోజు మీకు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.తొందరపడి ఎటువంటి ఆలోచనలు చేయకండి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

ఎక్కువ ఖర్చులు చేయకండి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఈరోజు మీరు సమయాన్ని వృధా చేయకూడదు.

వృశ్చికం:

ఈరోజు మీకు ఆనందంగా ఉంటుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనవసరమైన వాదనకు దూరంగా ఉండండి.

పిల్లల గురించి ఆలోచనలు చేస్తారు.సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.

ఈరోజు కొన్ని ప్రయాణాలు వాయిదా వేయాలి.

ధనస్సు:

ఈరోజు మీకు ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఆలోచనలు చేస్తారు.అనవసరమైన విషయాలలో వాదనలకు దిగకండి.

ఈ రోజు కొత్త పనులు మొదలుపెడతారు.కుటుంబ సభ్యులతో కలసి సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి.

మకరం:

ఈరోజు మీకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచనలు చేయాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

కుంభం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

సమయాన్ని వృధా చేయరు.కొత్త పనులు ప్రారంభించే అవకాశం ఉంది.

వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.ఈరోజు సంతోషంగా ఉంటుంది.

మీనం:

ఈరోజు మీరు ఎక్కువగా ఆలోచనలు చేయకూడదు.అనవసరమైన విషయాల గురించి తొందర పడకూడదు.వివాదాలకు దూరంగా ఉండాలి.

దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.వ్యాపారస్తులు తొందరపడకూడదు.

మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

తాజా వార్తలు