తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జులై 14, బుధవారం, 2021

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.36

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

32

రాహుకాలం:ఉ.12.00 నుంచి 01.30 వరకు

అమృత ఘడియలు:ఉ.09.00 నుంచి 11.00 వరకు

Advertisement

దుర్ముహూర్తం:ఉ.11.36 నుంచి 12.24 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.

అనుకోకుండా మీ స్నేహితులు కలుస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

నేను నటిగా ఎదగడానికి ఆ సినిమానే కారణం.. కృతిసనన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
స్వెటర్‌ వేసుకొని నిద్రిస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి!

వృషభం:

Advertisement

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.దీనివల్ల పనులన్నీ హడావిడిగా జరుగుతాయి.మనశ్శాంతి కోల్పోతారు.

ఆరోగ్య పట్ల జాగ్రత్తగా ఉండండి.వాయిదా పడిన పనులు కూడా ఈ రోజు పూర్తి చేస్తారు.

కాస్త సమయాన్ని కాలక్షేపం చేయడం మంచిది.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.లేదంటే ఇబ్బందులు కలుగుతాయి.

కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

మీరు పనిచేసే చోట పనులు వాయిదా పడతాయి .

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీ తల్లిదండ్రులతో సమయాన్ని గడపాలి.

కొన్ని దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడితే ఇబ్బందులు ఏర్పడతాయి.

సింహం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.తల్లిదండ్రులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.

కొత్త పనులు ఈరోజు మొదలు పెట్టవచ్చు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

కన్య:

ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.ఆర్థికంగా కొన్ని లాభాలు అందుకుంటారు.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఉంటుంది.

తులా:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.ఓ శుభవార్త వింటారు.

సంతానం పట్ల ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.అనుకోకుండా ఇతరులతో కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

మీరు పనిచేసే చోట పనులు వాయిదా పడతాయి.

వృశ్చికం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆర్థికంగా పొదుపు చేయాలి.వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.

దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.

ధనస్సు:

ఈరోజు మీ ఆలోచనలు మిమ్మల్ని మరింత ఉల్లాసంగా వుంచుతాయి.ఇతరులతో కొన్ని సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

మంచి వ్యక్తిత్వాన్ని అందుకుంటారు.ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేస్తారు.

నూతన పరిచయాలు ఏర్పడతాయి.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఖర్చులు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

కుంభం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

మీనం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.

కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.కొన్ని ఒప్పంద విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంది.

తాజా వార్తలు