తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి13, మంగళవారం 2024

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.45

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.17

రాహుకాలం: మ.3.00 సా4.30

అమృత ఘడియలు: మ.12.15 ల12.40

Advertisement
Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 13 Tuesday 2024, Daily

దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12 రా10.46 ల11.36

మేషం:

Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 13 Tuesday 2024, Daily

ఈరోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని ఖర్చులు ఎక్కువగా చేస్తారు.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.

శత్రువులు మిత్రులు అవుతారు.ఈరోజు ఏ పని మొదలు పెట్టినా మంచి ఫలితాలు ఉంటాయి.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

విద్యార్థులకు అనుకూలంగా ఉంది.ఈరోజు పనులు త్వరగా పూర్తవుతాయి.

Advertisement

చాలా సంతోషంగా ఉంటారు.

వృషభం:

ఈరోజు ఆర్థికంగా లాభాలు పొందుతారు.అనవసరంగా కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఈరోజు అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

ఒక శుభవార్త వింటారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.

కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.కొన్ని విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది.వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.

కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.తల్లిదండ్రులతో కాస్త సమయాన్ని గడుపుతారు.

మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండడం మంచిది.లేదంటే ఇబ్బందులు ఎదురుకుంటారు.

కర్కాటకం:

ఈరోజు మీకు లాభాలు ఉన్నాయి.కొన్ని పనులు ప్రారంభించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.

కొన్ని విషయాలలో మనశ్శాంతి కోల్పోయే అవకాశం ఉంది.కొందరి ముఖ్యమైన వ్యక్తులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.

సింహం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.సంతానం పట్ల శుభవార్త వింటారు.కొన్ని కొత్త ఆలోచనలు మంచి ఫలితాలను అందిస్తాయి.

ఈరోజు అనుకూలంగా ఉంది.బంధువులతో ఆలోచించి మాట్లాడాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయం లో జాగ్రత్తగా ఉండాలి.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా ఖర్చులు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయకుండా ఉండటం మంచిది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

ఈ రోజు మీరు తీరికలేని సమయం తో గడుపుతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో మంచి ఫలితాలు అందుకుంటారు.

కొందరు ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు.

తుల:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా ఆలస్యంగా జరుగుతుంది.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంది.

కొన్ని విషయాల పట్ల మనశాంతి కోల్పోతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయం లో ఎక్కువ లాభాలు ఉన్నాయి.

కొన్ని కొత్త పనులను ప్రారంభిస్తారు.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

లేదంటే భవిష్యత్తులో సమస్యలు ఏర్పడతాయి.ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.

వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.

ధనుస్సు:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా మంచి ఫలితం ఉంటుంది.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.

ఆర్థికంగా ఇతరుల నుండి సహాయం అందుతుంది.వ్యాపారస్తులు లాభాలు పొందుతారు.

బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

మకరం:

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.

కొన్ని ప్రయాణాలు చేయకుండా ఉండటం మంచిది.మీ వ్యక్తిత్వం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

పని విషయంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

కుంభం:

ఈరోజు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మీనం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

అనుభవం ఉన్న వ్యక్తులతో కొన్ని విషయాలు పంచుకుంటారు.ఈరోజు కొన్ని విజయాలు అందుకుంటారు.

ఒక శుభవార్త వింటారు.అది మీ మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.

తాజా వార్తలు