తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 14 సోమవారం, 2020

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.20

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

33

రాహుకాలం: మ.03.00 నుంచి 04.30 వరకు

అమృత ఘడియలు: ఉ.09.10 నుంచి 09.50 వరకు

Advertisement

దుర్ముహూర్తం: ఉ.08.29 నుంచి 09.13 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది.ఈరోజు ఏ పనిని మొదలు పెట్టిన సాఫీగా సాగుతుంది.ఇతరుల నుండి సహాయం అందుతుంది.

పాత స్నేహితులతో  కలిసి సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

వృషభం:

Advertisement

ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఈరోజు కొన్ని పనులు మొదలు పెట్టడం తో విజయం దక్కుతుంది.ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ప్రశంసలు అందుతాయి.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇతరులకు అప్పు ఇవ్వకూడదు.ఆరోగ్యం  పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్థులకు కొన్ని పనులు వాయిదా పడతాయి.

ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరుగుతుంది.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.తోబుట్టువుల నుండి ధన సహాయము అందుతుంది.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల నుండి బండి ఇబ్బందులు ఎదురవుతాయి.ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువవుతోంది.

సింహం:

ఈరోజు మీకు ఆర్థికంగా సహాయం అందుతుంది.ఆరోగ్య సమస్య  కుదుటపడుతుంది.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

ఉత్సాహ పరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

వ్యాపారస్తులు కొన్ని విషయాల గురించి పెద్దల నిర్ణయాలు తీసుకోవాలి.

కన్య:

ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో చాలా సంతోషంగా గడుపుతారు.ఒక మంచి శుభవార్త వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

వ్యాపారస్తులకు ఈరోజు విజయం ముందుంటుంది.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఆరోగ్య సమస్యతో బాధపడతారు.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి లేదా ఇబ్బందులు ఎదురవుతాయి.

మీరు పనిచేసే చోట పై అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా అనవసరమైన ఖర్చులు చేస్తారు.ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

ఇంటికి వచ్చిన బంధువు వల్ల వాదనలు జరుగుతాయి.వ్యాపారస్థులు ముఖ్యమైన విషయాలలో ఇతరులను ఎక్కువగా నమ్మకూడదు.

ధనస్సు:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.

కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడాలి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువవుతుంది.

కుంభం:

ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది.వాహన కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలసి శుభకార్యాలలో పాల్గొంటారు.

కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఇతరుల నుండి సహాయం అందుతుంది.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో విజయం ఉంటుంది.

మీనం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.ఆరోగ్య సమస్య వల్ల ఇబ్బంది పడతారు.కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.వ్యాపారస్థులకు ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

పనులు నెమ్మదిగా సాగుతాయి.

తాజా వార్తలు