తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -ఆగస్టు 5, శుక్రవారం, 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.59

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu August 05 Friday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.45

రాహుకాలం: ఉ.10.30 మ12.00 వరకు

అమృత ఘడియలు: ఉ.అష్టమి మ.1.30 ల 3.00 వరకు

దుర్ముహూర్తం: ఉ .8.32 ల9.23మ 12.48 ల1.39 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Aug Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Ast

ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో లాభం కలిసి వస్తుంది.ఇంటి నిర్మూలన గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగకండి.తోటి వారి సహాయంతో అనుకున్న పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

వృషభం:

Telugu Aug Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Ast

ఈరోజు మీరు ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచనలు చేయాలి.అనవసరంగా డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడతారు.కానీ తిరిగి సంపాదించచె సోమత మీలో ఉంటుంది.

మిథునం:

Telugu Aug Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Ast

ఈరోజు మీరు మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి.కొన్ని సవాసాలకు దూరంగా ఉండడం మంచిది.ఆర్థికపరంగా ఈరోజు మీకు బాగానే కలిసి వస్తుంది.కొన్ని తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.

కర్కాటకం:

Telugu Aug Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Ast

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో మార్పుల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.

సింహం:

Telugu Aug Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Ast

ఈరోజు మీరు మీ తోబుట్టులతో కలిసి కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు.పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది.మి మనసులో మాట ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.బయట మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కన్య:

Telugu Aug Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Ast

ఈరోజు విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడం మంచిది.

తులా:

Telugu Aug Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Ast

ఈరోజు వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుట పడుతుంది.వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచనలు ఉంటారు.సమయానికి డబ్బు చేతికి అందుతుంది.

వృశ్చికం:

Telugu Aug Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Ast

ఈరోజు వ్యవసాయదారులు అధిక లాభాలు అందుకుంటారు.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.కొన్ని దూరపు ప్రయాణాలు మీకు ఇబ్బందులను కలిగిస్తాయి.

ధనస్సు:

Telugu Aug Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Ast

ఈరోజు మీరు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.అది మిమ్మల్ని ఎంతో ఆనందపరుస్తుంది.తోటి వారి సహాయంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.

మకరం:

Telugu Aug Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Ast

ఈరోజు మిమ్మల్ని పాత స్నేహితులు కలుస్తారు.వారితో బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.గతంలో పెట్టుబడులుగా పెట్టిన డబ్బు తిరిగి మీ చేతికి అందుతుంది.

కుంభం:

Telugu Aug Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Ast

ఈరోజు రాజకీయ నాయకులు కొన్ని బాధ్యతలను పొందుతారు.విందు వినోదాల కార్యక్రమాలు పాల్గొంటారు.అక్కడ మీకు ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే అంతా మంచే జరుగుతుంది.

మీనం:

Telugu Aug Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Ast

ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.వారితో కలిసి దైవదర్శనం చేసుకుంటారు.గతంలో నిలిపివేయబడ్డ పనులన్నీ ఈరోజు పూర్తి చేస్తారు.

మీరు చేసే పనిలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube