తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 1, శుక్రవారం, ఫాల్గుణ మాసం 

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.14

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

25

రాహుకాలం:ఉ.10.30 ల12.00

అమృత ఘడియలు:అమావాస్య మంచి రోజు కాదు

Advertisement
Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 1 Friday 2022-తెలు

దుర్ముహూర్తం: ఉ.8.32ల9.23,ప.12.48ల1.39

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 1 Friday 2022

 ఈరోజు మీరు కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది.పిల్లల భవిష్యత్తు గురించి మంచి ఆలోచనలు చేస్తారు.

విలువైన వస్తువులు కొంటారు.ఏదైనా పని చేసేటప్పుడు సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

సమయం అనుకూలంగా ఉంది.

Advertisement

వృషభం:

 ఈరోజు మీరు ఎక్కువ లాభాలు అందుకుంటారు.మీరు పనిచేసే చోట ప్రశాంతంగా ఉంటుంది.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వగలరు.

సంతానం గురించి ఆలోచన చేస్తుంటారు.వ్యాపారస్తులు లాభాలు అందుకునే ప్రయత్నంలో ఉంటారు.

ప్రయాణాలు చేస్తారు.

మిథునం:

 ఈరోజు మీరు మీ పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఇతరులతో మాట్లాడే ముందు.ముందు, వెనక ఆలోచించాలి.

సమయానికి కాపాడుకోవాలి.

కర్కాటకం:

 ఈరోజు మీరు ఎక్కువ లాభాలు అందుకుంటారు.మీ తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

సమయాన్ని కాపాడుకోవాలి.వ్యాపారస్తులు తొందరపడకూడదు.

శత్రువులను దూరం పెట్టాలి.

సింహం:

 ఈరోజు మీరు చేయాల్సిన పనులు వాయిదా పడతాయి.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.తోబుట్టువులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.

అనవసరమైన విషయాల గురించి ఆలోచించడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.

కన్య:

 ఈరోజు మీరు ఏ పని చేసిన ఆలోచించి చేయాలి.ముఖ్యంగా కుటుంబ సభ్యుల నిర్ణయం తీసుకోవాలి.మీ జీవిత భాగస్వామితో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.

ఆర్థికంగా లాభాలు అందుకునే ప్రయత్నం చేస్తారు.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

తులా:

 ఈరోజు మీరు ఏ పని చేసిన ఆలోచించాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు.

అనవసరమైన విషయాల గురించి సమయాన్ని వృథా చేయకండి.

వృశ్చికం:

 ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

మీ తోబుట్టువులతో కలిసి కొన్ని విషయాల గురించి ఆలోచిస్తారు.దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

మకరం:

 ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.

మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

కుంభం:

 ఈరోజు మీరు ఏ పని చేసిన ఆలోచించాలి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.భూమి కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.

మీ పాత స్నేహితులను కలుస్తారు.

మీనం:

 ఈరోజు మీరు ఏ పని చేసినా సక్రమంగా పూర్తవుతుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.దూరప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.నిరుద్యోగులకు ఉద్యోగం పొందే అవకాశం ఉంది.

తాజా వార్తలు