రాజన్న ను దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకొనేందుకు వచ్చిన చైర్మన్ దామోదర్ ను ఆలయ ఈఓ కృష్ణప్రసాద్ స్వాగతించగా స్వామి దర్శనము అయిన తరువాత నాగిరెడ్డి( Nagireddy ) మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వదించారు.

ఆలయ పర్యవేక్షకులు తిరుపతి రావు లడ్డు ప్రసాదం అందజేశారు.

Latest Rajanna Sircilla News