చందుర్తి మండలంలోని వివిధ కార్యాలయల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లోని వివిధ కార్యాలయాల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆదివారం జాతీయ జెండా ఆవిష్కరణ నిర్వహించారు.

మండల పరిషత్ కార్యాలయం, తాసిల్దార్ కార్యాలయం, సెస్ కార్యాలయం,పోలీస్ స్టేషన్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.

సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జాతీయ జెండాకు వందనం చేసుకోవడం జరిగిందని వారు తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి

Latest Rajanna Sircilla News