తెలంగాణ బీజేపీ తొలివిడత లిస్ట్ విడుదల...అభ్యర్థులు వీరే !

తెలంగాణాలో పోటీ చేయబోయే అభ్యర్థుల తొలి విడత జాబితాను బీజేపీ విడుదల చేసింది.ఇందులో 38 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించింది.

ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జి, కేంద్ర మంత్రి జేపీ నడ్డా శనివారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.ఆ లిస్ట్ ఇదే .

ముషీరాబాద్‌- కె.లక్ష్మణ్‌, అంబర్‌పేట- జి.కిషన్‌రెడ్డి, ఖైరతాబాద్‌- చింతల రామచంద్రారెడ్డి, ఉప్పల్‌- ఎన్‌వీఎ్‌సఎస్‌ ప్రభాకర్‌, గోషామహల్‌- టి.రాజాసింగ్‌, మల్కాజిగిరి- ఎన్‌.రాంచందర్‌రావు, ఎల్‌బీ నగర్‌- పేరాల శేఖర్‌రావు, పెద్దపల్లి- జి.రామకృష్ణారెడ్డి, సూర్యాపేట- సంకినేని వెంకటేశ్వరరావు, మేడ్చల్‌- పి.మోహన్‌రెడ్డి, కల్వకుర్తి- టి.ఆచారి, మునుగోడు- జి.మనోహర్‌రెడ్డి, పాలేరు- కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, కరీంనగర్‌- బండి సంజయ్‌, దుబ్బాక- ఎం.రఘునందన్‌రావు, ఆందోల్‌- బాబూమోహన్‌, భద్రాచలం- కుంజా సత్యావతి, ఆదిలాబాద్‌- పాయల శంకర్‌, ముథోల్‌- పడకంటి రమాదేవి, నారాయణపేట- ఆర్‌.పాండురెడ్డి, మక్తల్‌- బి.కొండయ్య, షాద్‌నగర్‌- ఎన్‌.శ్రీవర్ధన్‌రెడ్డి, పరకాల- పి.విజయచంద్రారెడ్డి, భూపాలపల్లి- చందుపట్ల కీర్తిరెడ్డి, బోథ్‌- మాధవి రాజు, బెల్లంపల్లి- కొయ్యల ఎమాజి, కామారెడ్డి- కె.వెంకటరమణారెడ్డి, నిజామాబాద్‌ రూరల్‌- కేశపల్లి ఆనంద్‌రెడ్డి, పినపాక- సంతోష్‌కుమార్‌ చందా, ఆర్మూర్‌- ప్రొద్దుటూరి వినయ్‌కుమార్‌రెడ్డి, ధర్మపురి- కన్నం అంజయ్య, మానకొండూరు- గడ్డం నాగరాజు, తాండూరు- పటేల్‌ రవిశంకర్‌, కార్వాన్‌- టి.అమర్‌సింగ్‌, గద్వాల- గద్వాల్‌ వెంకటాద్రిరెడ్డి, అచ్చంపేట- మల్లేశ్వర్‌ మేడిపూర్‌, సత్తుపల్లి- నంబూరి రామలింగేశ్వర్‌రావు, కోరుట్ల- జె.వెంకట్‌.

పెళ్లి కొడుకే స్వయంగా మంత్రాలు చదువుతూ పూజారిగా మారాడు.. వీడియో చూస్తే అవాక్కవుతారు!
Advertisement

తాజా వార్తలు