బుగ్గన స్విమ్మింగ్ పూల్ అంటూ బ్యానర్లతో నిరసన వ్యక్తం చేసిన టిడిపి కార్యకర్తలు..

నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో 15 రోజులు క్రితం కురిసిన వర్షానికి నీటిలో మునిగిపోయిన నల్లగుట్ట ప్రాంతాన్ని నంద్యాల జిల్లా డోన్ టిడిపి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మారం సుబ్బారెడ్డి కార్యకర్తలు నాయకుల ఆధ్వర్యంలో బుగ్గన స్విమ్మింగ్ పూల్ అంటూ బ్యానర్ల తో నిరసన వ్యక్తం చేశారు కాలనీలో ప్రజలు తిరగడానికి కూడా వీలులేనంత వర్షం నీరు ఉన్న తొలగించడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వేల కోట్ల రూపాయలు అభివృద్ధికి చేస్తున్నామని అంటున్నారు తప్ప నల్లగుట్ట ప్రాంతంలో వర్షపు నీటిని తొలగించ లేకపోయారని అభివృద్ధి అంటే ప్రధాన రహదారులే బాగు చేయడం కాదని వాటితో పాటు కాలనీల సమస్యలు పట్టించుకోని అభివృద్ధి చేయాలని వారం రోజుల లోపల నల్లగుట్ట కాలనీ లో నిలిచిన వర్షం నీటిని తొలగించి రోడ్లు వేయాలని లేని పక్షంలో టిడిపి ఆధ్వర్యంలో నా సొంత నిధులతోనే కాలనీని అభివృద్ధి చేస్తానని ధర్మారం సుబ్బారెడ్డి హెచ్చరించారు.

Tdp Leaders Protest As Buggana Swimming Pool, Tdp Leaders,protest ,buggana Swimm

తాజా వార్తలు