ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ సెకండ్ హీరోయిన్ గా నటించేది ఈమేనా?

తారక్ కొరటాల శివ( Tarak Koratala Shiva ) కాంబో మూవీలో మెయిన్ హీరోయిన్ గా జాన్వీ కపూర్( Janhvi Kapoor ) ఇప్పటికే ఎంపికయ్యారు.ఈ సినిమా పూజా కార్యక్రమాలకు సైతం జాన్వీ కపూర్ హాజరయ్యారనే సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్30 రెగ్యులర్ షూట్ మొదలు కాగా నిన్న రాత్రి తారక్ పై కొన్ని మాంటేజ్ షాట్స్ ను షూట్ చేశారని తెలుస్తోంది.సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ సినిమా షూట్ మొదలైన విషయాన్ని వెల్లడించారు.

ప్రకాష్ రాజ్, శ్రీకాంత్( Prakash Raj, Srikanth ) ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తుండగా బాలీవుడ్ నటీనటులకు సైతం ఎక్కువగానే ప్రాధాన్యత ఉంటుందని సమాచారం అందుతోంది.భారీ బోటు సెట్ లో ప్రస్తుతం సన్నివేశాల షూటింగ్ జరుగుతోంది.

అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతుండగా అతి త్వరలో ఈ సినిమా టైటిల్ కు సంబంధించిన వివరాలు వెల్లడయ్యే ఛాన్స్ అయితే ఉంది.కెన్నీ బేట్స్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు.

Tarak Koratala Shiva Combo Movie Second Heroine Details Here Goes Viral In Socia
Advertisement
Tarak Koratala Shiva Combo Movie Second Heroine Details Here Goes Viral In Socia

హలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ ఈ సినిమా కోసం పని చేస్తుండటం ఈ సినిమాకు మరింత ప్లస్ అవుతోంది.యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృతిశెట్టి( Kriti Shetty ) మరో హీరోయిన్ గా నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.

Tarak Koratala Shiva Combo Movie Second Heroine Details Here Goes Viral In Socia

కృతిశెట్టి ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఎన్టీఆర్ కృతిశెట్టి జోడీ బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఎన్టీఆర్ కు జోడీగా ఛాన్స్ ఇస్తే కృతిశెట్టి కెరీర్ కు మేలు జరుగుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

త్వరలో ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలు వెల్లడి కానున్నాయి.తారక్ కొరటాల శివలకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

అల్లు అర్జున్ విషయం లో లాయర్ నిరంజన్ రెడ్డి ఏం చేస్తున్నారు...
Advertisement

తాజా వార్తలు