తమన్నాకి ప్రియుడు ఆంక్షలు పెడుతున్నాడా.. ఇక మీదట అవి చేయదా..?

మిల్కీ బ్యూటీ తమన్నా బాలీవుడ్ నటుడు వినయ్ వర్మతో డేటింగ్ లో ఉందన్న విషయం తెలిసిందే.

ఆమె కూడా రీసెంట్ మీడియా ఇంటరాక్షన్ లో విషయాన్ని ఒప్పేసుకుంది.

వినయ్ వర్మ తో తన రిలేషన్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పింది తమన్నా.అయితే తమన్నా నెక్స్ట్ చేసే సినిమాల గురించి బోయ్ ఫ్రెండ్ వినయ్ వర్మ కొన్ని ఆంక్షలు విధించాడని లేటెస్ట్ టాక్.

Tamanna Boyfriend Vinay Varma Rules For Movie Offers-తమన్నాకి �

ముఖ్యంగా ఆమె చేస్తున్న తెలుగు సినిమాల మీద వినయ్ వర్మ కొన్ని రూల్స్ పెట్టాడట.అదేంటి అంటే తమన్నా ఇక్కడ సీనియర్ హీరోలతో పాటుగా యువ హీరోలతో కూడా జత కడుతుంది.

ఈ క్రమంలో సినిమాలు ఎవరితో చేసినా గ్లామర్ షో విషయంలో లిమిట్స్ క్రాస్ చేయొద్ధని తమన్నాని హెచ్చరించాడట.పెళ్లికి ముందే తమన్నా పై వినయ్ వర్మ ఆంక్షలు అందరిని సర్ ప్రైజ్ చేస్తున్నాయి.

Advertisement

అయితే తన కో యాక్టర్ గా తమన్నా గురించి బాగా తెలియడంతో పాటుగా ఆమె అంటే అభిమానం పెరగడం వల్లే అతను తమన్నా కలిసి ప్రేమించుకుంటున్నారు.అయితే వీరిద్దరి మ్యారేజ్ ఎప్పుడన్నది ఇంకా డిసైడ్ అవలేదు.

వినయ్ తమన్నా ఎక్కడ పడితే అక్కడ కనిపించి నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు