కుక్కల దాష్టికం.. నాలుగేళ్ల చిన్నారిపై దాడి.. !

లోకంలో దారుణమైన సంఘటనలు జరుగుతున్న విషయం తెలిసిందే.ముఖ్యంగా ప్రమాదాలు అడుగడున పోంచి ఉంటున్నాయి.

చిన్నా, పెద్ద, ముసలి అనే తేడా లేకుండా ఎటువైపు నుండి ప్రమాదం ముంచుకోస్తుందో ఊహించడం కష్టం కాబట్టి ఎవరైన అప్రమత్తంగా వ్యవహరించ వలసిన అవసరం ఉంది.ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో అయితే మరీ జాగ్రత్తగా ఉండాలి.

Street Dogs Violence On A Four Year Old Child In Nagar Kurnool , Nagar Kurnool,

లేదంటే ఏదైనా జరగవచ్చూ.ఇకపోతే ఇంటి ముండు బుడిబుడి అడుగులు వేస్తు ఆడుకుంటున్న చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేయడం వంటి ఘోరమైన ఘటన చోటుచేసుకుంది.

ఆ వివరాలు చూస్తే.నాగర్ కర్నూల్ లో తల్లిదండ్రులతో నివాసం ఉంటున్న నందిని అనే నాలుగేళ్ల చిన్నారి పై వీధి కుక్కలు అకస్మాతుగా దాడి చేసి ఈడ్చుకెళ్లాయి.

Advertisement

ఈ ఘటనతో బెదిరిపోయిన ఆ పాప భయంతో కేకలు వేస్తూ బిగ్గరగా ఏడుపు అందుకుంది.ఆ అరుపులు విన్న స్దానికులు వెంటనే అప్రమత్తం అయ్యి కుక్కలను తరిమి కొట్టడంతో ఆ పాపను వదిలి వెళ్లిపోయాయట.

ఇకపోతే ఈ దాడిలో నందిని కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలవగా చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారట.

Advertisement

తాజా వార్తలు