తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలి - జిల్లా పరిషత్ సీ ఈ వో ఉమా రాణి

రాజన్న సిరిసిల్ల జిల్లా : వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని జిల్లా పరిషత్ సీఈవో ఉమారాణి అధికారులకు సూచించారు.

బోయినపల్లి మండలం మాన్వాడ, తడగొండ, మల్కాపూర్ గ్రామాల్లో జెడ్పీ నిధులతో చేపట్టిన పనులను పరిశీలించారు.

బిల్లులు చెల్లించే ముందు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పనులు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.తాగునీరు ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెంచాలని సూచించారు.

ఎంపీడీవో జయశీల, జెడ్పి డిప్యూటీ సీఈఓ గీత, ఏపీవో సబిత తదితరులున్నారు.

చాట్‌జీపీటీ ఉపయోగించి 40 నిమిషాల్లో అదిరిపోయే యాప్ క్రియేట్ చేశాడు.. కానీ..?
Advertisement

Latest Rajanna Sircilla News