Manchu Manoj: పెళ్లైన మనోజ్ పై మోజుపడి రెండో పెళ్లి చేసుకుంటానని టార్చర్ చేసిన హీరోయిన్..ఎవరంటే..?

మంచు ఫ్యామిలీ( Manchu Family ) నుండి మోహన్ బాబు తర్వాత ఆయన వారసత్వంగా వచ్చిన ముగ్గురు కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేదు అని చెప్పుకోవచ్చు.

విష్ణు,మనోజ్,లక్ష్మీ (Lakshmi ) ఈ ముగ్గురు కెరియర్ అటు ఇటూ గానే ఉంది.

ఏ ఒక్కరు కూడా ఇందులో సక్సెస్ కాలేదు.ఇక రీసెంట్ గానే మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన భక్తకన్నప్ప ( Bhaktha Kannappa ) అనే సినిమాని ప్రారంభించారు.

ఇక మంచు మనోజ్ కూడా ఒక ప్రోగ్రాం ద్వారా మన ముందుకు రాబోతున్నారు.ఇక ఇదంతా పక్కన పెడితే మంచు మనోజ్ కి పెళ్లి అయ్యాక కూడా ఓ హీరోయిన్ పెళ్లి చేసుకుంటాను అని మనోజ్ వెంటపడుతూ ఎంతో టార్చర్ చేసిందట.

మరి ఆ హీరోయిన్ ఎవరు అసలు సంగతి ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

మంచు మనోజ్ ఇండస్ట్రీకి వచ్చాక ప్రణతి( Pranathi ) అనే అమ్మాయితో పెళ్లయింది.కానీ వీరి మధ్య సఖ్యత కుదరక విడాకులు తీసుకున్నారు.ఆ తర్వాత తాను ప్రేమించిన మౌనిక రెడ్డి( Mounika Reddy ) అనే అమ్మాయితో మనోజ్ ఏడు అడుగులు వేశారు.

అయితే ప్రణతి తో పెళ్లయ్యాక మంచు మనోజ్ సినిమాల్లో కంటిన్యూ చేస్తున్న సమయంలో ఆయనతో కలిసి చేసిన ఓ హీరోయిన్ మంచు మనోజ్ ని పెళ్లి చేసుకుంటాను అని ఆయనకు ప్రపోజ్ చేసిందట.కానీ మనోజ్( Manchu Manoj ) మాత్రం నాకు ఇప్పటికే పెళ్లయింది పెళ్లైన వాడితో మళ్ళీ పెళ్లి ఏంటి అని ఎంత చెప్పినా కూడా వినకుండా నువ్వు రెండు పెళ్లిళ్లు చేసుకున్న నిన్ను నేను ప్రేమిస్తూనే ఉంటాను అని ఖరాకండిగా చెప్పిందట.

కానీ ఆ హీరోయిన్ ప్రవర్తనతో కాస్త ఇబ్బంది పడిన మనోజ్ ఆ విషయాన్ని ఎక్కడా కూడా బయట చెప్పలేదట.

కానీ సినిమా షూటింగ్ సెట్ లో జరిగే ఈ వ్యవహారం మొత్తం ఆ మూవీ డైరెక్టర్ మోహన్ బాబు( Mohan Babu ) కి చెప్పడంతో మోహన్ బాబు రంగంలోకి దిగి నా కొడుకుని ఇంకొకసారి ఇబ్బంది పెడితే మాత్రం నీకు ఇండస్ట్రీలో లైఫ్ ఉండకుండా చేస్తానని బెదిరించారట.దాంతో ఆ హీరోయిన్ అప్పటినుండి ఆ సినిమా షూటింగ్ అయిపోయాక మళ్లీ మంచు మనోజ్తో ఒక్కసారి కూడా మాట్లాడలేదట.

ఆ విషయంలో పవన్ కళ్యాణ్, కూతురు ఆద్య సేమ్ టు సేమ్.. ఏం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు