Sneha Reddy : జిమ్ లో స్నేహరెడ్డి ఫోజులు.. స్ట్రక్చర్ మాములుగా లేదుగా?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ గా ఓ రేంజ్ లో దూసుకుపోతున్న అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక ఈయన ఫ్యామిలీ గురించి కూడా అందరికీ బాగా తెలుసు.

ఇక మంచి హోదాలో ఉన్న సమయంలోనే స్నేహ రెడ్డి( Sneha Reddy )ని ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు అల్లు అర్జున్.ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాడు.

అందులో తన కూతురు అర్హ ను రీసెంట్ గా శాకుంతలం సినిమాతో వెండితెరకు కూడా పరిచయం చేశాడు.

ఆయన భార్య స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మంచి ఫాలోవర్స్ సంఖ్య కూడా పెంచుకుంది.ఏ స్టార్ హీరో భార్య అందుకోనంత గుర్తింపును సోషల్ మీడియా ద్వారా అందుకుంది స్నేహారెడ్డి.తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలనే కాకుండా ఇతర విషయాలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.

Advertisement

ఇక ఈమధ్య స్నేహ రెడ్డి కూడా అందాలను బాగా ఆరబోస్తుంది.అల్లు అర్జున్( Allu arjun ) సపోర్ట్ ఎక్కువగా ఉండటంతో స్టార్ హీరోయిన్ మాదిరిగా తయారవుతూ బాగా హల్ చల్ చేస్తుంది.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ బాగా రచ్చ చేస్తూ ఉంది.

ఏ మాత్రం హీరోయిన్స్ కి తక్కువ కాదు అన్నట్లుగా తెగ రెచ్చిపోతుంది.అంతేకాకుండా మంచి మంచి అవుట్ ఫిట్ లు ధరించి ఫోటోషూట్ లు కూడా చేయించుకుంటుంది.

మంచి ఫిజిక్ సంపాదించుకోవడం కోసం జిమ్ములో బాగా వర్క్ అవుట్ లు చేస్తూ కనిపిస్తుంది.నిజానికి ఏ స్టార్ హీరో భార్యలు స్నేహ రెడ్డి లాగా లేరని చెప్పాలి.

తన స్టైల్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉందని చెప్పాలి.ఈమె పబ్లిక్ ప్లేస్ లోకి వస్తే చాలు కాస్త డిఫరెంట్ గా ప్రవర్తిస్తుంది.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?

ఎవరిని చూసి చూడనట్లుగా ఉంటుంది.ఈ విషయంలో చాలామంది స్నేహ రెడ్డి పై ఫైర్ అవుతుంటారు.

Advertisement

తనకు చాలా హెడ్ వెయిట్ అని కామెంట్లు చేస్తూ ఉంటారు.ఇక ఈ మధ్యనే ఒక బిజినెస్ కూడా ప్రారంభించింది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఒక స్టోరీ పంచుకుంది.

అందులో తను జిమ్ లో ఉండగా అందులో తన బాడీ స్ట్రక్చర్, ఫిజిక్ చూసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.ప్రస్తుతం ఆ ఫోటో బాగా వైరల్ అవుతుందిఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.

ప్రస్తుతం పుష్ప 2( Pushpa 2 ) సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఇక రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా విడుదల కాగా అది చూసి ప్రేక్షకులు ఆ సినిమాపై మరింత అంచనాలు పెంచుకున్నారు.

ఇక ఈ సినిమా ఎన్ని కోట్లు వెనకేసుకుంటుందో చూడాలి.అంతేకాకుండా ఈ సినిమా నుండి విడుదలైన ఆయన పోస్టర్ కూడా ఇన్ స్టాలో అత్యధిక వ్యూస్ రావటంతో రికార్డు సృష్టించింది.

తాజా వార్తలు