వైరల్ వీడియో : బాబోయ్.. అలా ఎలా లోపలికి వెళ్ళింది భయ్యా పాము..

సాధారణంగా చాలా మందికి పాములంటే చాలా భయం.

పాములు( Snakes ) ఒక ప్రాంతంలో ఉన్నాయంటే ఆ ప్రాంతానికి వెళ్లాలి అంటే కూడా చాలా మంది భయంతో వనికిపోతూ ఉంటారు.

ఇక ప్రస్తుతం వానలు పడుతున్న సందర్బంగా చాలా పాములు చెరువులు, డ్యాంలు నీటితో పొంగిపొర్లుతున్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే కొన్నిసార్లు చెరువులలో డ్యాములలో స్నానాలు చేసే సమయంలో అనుకొని సంఘటనలు అనేకం.

ఇలా చెరువులలో డ్యాములలో ఎక్కువగా చేపల దాడి, మొసళ్ళ దాడీలను మనం చూస్తూ ఉంటాం.

కానీ., తాజాగా ఒక వ్యక్తికి ఎదురైనా సంఘటన చూసి అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

Advertisement

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఒక వ్యక్తి స్నానం కోసం డ్యామ్ లోకి( Dam ) దిగాడు.ఆ వ్యక్తి స్నానం ( Bathing ) చేస్తున్న సమయంలో అతని బట్టలలో ఏదో దూరినట్లు అనిపిస్తే వెంటనే బయటకు వచ్చాడు.

ఈ క్రమంలో అతనికి ఒక భారీ సర్పం దర్శనం ఇచ్చింది.

వెంటనే ఆ వ్యక్తి ఎక్కడ కాటు వేస్తుందో అని తెగ టెన్షన్ పడి బట్టల నుంచి ఆ పామును బయటకు తీసేసి విసిరేశాడు.పాము కాటు వేయకపోవడంతో అతడు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు.పామును షర్ట్ లోని నుండి బయట పడేసి దూరంగా పరిగెత్తాడు.

ఇక ఈ వీడియోను చూసిన కొంతమంది నెటిజన్స్ రకరకాలుగా స్పందించారు,ఇందులో కొందరు బాబోయ్.ఇదెక్కడికి ట్విస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
మరో అనారోగ్య సమస్యకు గురైన సమంత... ఎమోషనల్ పోస్ట్ వైరల్!

మరికొందరేమో.ఇంథాని కంటే ఇంకొకడు అదృష్టవంతుడు ఉండదు అని కామెంట్స్ చేసారు.

Advertisement

తాజా వార్తలు