భారమైన దూరమైన బాధ్యతగా ఓటు వినియోగించుకున్న ఓ ఓటరన్నా ....

భారమైన దూరమైన బాధ్యత గా ఓటు వినియోగించుకున్న ఓ ఓటరన్నా.ఐదు సంవత్సరాల వారి అధికారానికి.

నీచూపుడు వేలు చేసెను నిన్న సహకారం.ఎందుకంటే.

నీ ఆయుధానికి పదు నెక్కడనికి పట్టును మరో ఐదేండ్లు అని.వచ్చిన అవకాశాన్ని అదును గా తీసుకొని.ఇచ్చిన హామీలు అందరికి అందాలని.

మెచ్చిన మ్యానిఫెస్టోలు మనకు చేరువ కావాలని.నచ్చిన నాయకుని చూపావు విజయపు దారిని.

Advertisement

వున్న ఊపు వుండాలని కొందరు.మార్పు కోసం మరికొందరు.

ఏదేమైనా నీ వేలు మీది నల్ల గీత.మార్చును నాయకుల తల రాత.రచన హారినాథ్ రాజు చెన్నమాధవుని. ప్రిన్సిపాల్.

కృష్ణవేణి టాలెంట్ స్కూల్ రుద్రంగి.రాజన్న సిరిసిల్ల.

రాజన్న ఆలయ 26 రోజుల హుండీ ఆదాయం
Advertisement

Latest Rajanna Sircilla News