శర్వానంద్ కి హిట్ రావాలంటే ఇలా చేయాలి...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.

ఇక ఇలాంటి క్రమం లోనే హీరో శర్వానంద్( Sharwanand ) కూడా తనకంటూ ఒక గుర్తింపును ఏర్పాటు చేసుకోవడానికి కష్టపడుతున్నాడు.

ఇక ఆయన వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ ఆయన చేసిన సినిమాలేవి కూడా ఆశించిన విజయాన్ని సాధించలేకపోతున్నాయి.

కారణం ఆయన ఎంచుకునే స్క్రిప్ట్ లోనే ఫ్లాస్ ఉంటున్నాయి అంటూ చాలామంది సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.ఇక ఇదే రీతిలో శర్వానంద్ సినిమాలు చేస్తే మాత్రం ఆయన కెరియర్ అనేది చాలా తొందర్లోనే ముగిసిపోయే అవకాశాలైతే ఉన్నాయి.ఇక రాకరాక ఒకే ఒక జీవితం( Oke Oka Jeevitham ) సినిమా తో సక్సెస్ వచ్చినా కూడా దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాడు.

కాబట్టి శర్వానంద్ ఇప్పుడు సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తే మంచిదని కొంతమంది శర్వానంద్ ను సినీ విమర్శకులు హెచ్చరిస్తున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే రీసెంట్ గా ఆయన ఆదిత్య శ్రీరామ్ డైరెక్షన్ లో చేసిన మనమే సినిమా( Manamey ) ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

Advertisement

ఇక శర్వానంద్ ఎప్పుడు అవుట్ డేటెడ్ స్టోరీలతోనే సినిమాలు చేస్తున్నాడు.కొత్త కథలను ఎంకరేజ్ చేయట్లేదు అంటూ మరి కొంతమంది విమర్శలకు విమర్శలు చేస్తున్నారు.

ఇక మొత్తానికైతే ఆయన ఇప్పుడు ఎలాంటి సక్సెస్ లను అందుకోవాలంటే కూడా వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేయాలి అంటూ అతని మీద విమర్శకులు సైతం విమర్శలను చేస్తున్నారు.ఇక మొత్తానికైతే ఆయన ఇప్పుడు చేయబోయే సినిమాలతో మంచి సక్సెస్ లను అందుకోవాలని చూస్తున్నాడు.ఇక తన తోటి హీరోలందరూ వరుసగా మంచి విజయాలనుకుంటూ ముందుకు దూసుకెళ్తుంటే శర్వానంద్ మాత్రం ప్లాపుల్లోనే ఉంటున్నాడు.

ఇక ఇప్పటికైనా ఆయన సినిమాలు చేసే స్టైల్ మార్చుకుంటే మంచిదని చాలా మంది అంటున్నారు.

గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ నటి మీరా.. భర్త ఎవరంటే?
Advertisement

తాజా వార్తలు