అలియా భట్ తో రొమాన్సా.. నా వల్ల కాదు.. సంజయ్ దత్!

సినీ ఇండస్ట్రీలో మామూలుగా హీరోలు వయసు అయిపోయినప్పటికీ యంగ్ గా నిపిస్తూ ఉంటారు.

ఈ సమయంలోనే కొన్ని కొన్ని సార్లు అలా వయసు అయిన హీరోలకు యంగ్ హీరోయిన్ లతో నటించే అవకాశం వస్తే అస్సలు వదులుకోరు.

అంతేకాకుండా ఎంత ఏజ్ పెరిగినా కూడా తమ క్రేజ్ తగ్గింది అన్న విషయాన్ని వారు ఒప్పుకోరు.కానీ మన బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ మాత్రం అందుకు పూర్తి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.

కాలంతోపాటుగా మనం కూడా కదలాలి అని అంటున్నాడు.ఎందుకంటే కాలానికి అనుగుణంగా పెరుగుతున్న వయస్సు కూడా తగిన గౌరవం ఇవ్వాలి అని చెబుతున్నాడు సంజయ్ దత్.62 ఏళ్ల సంజయ్, బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అయిన అలియా భట్ తో రొమాన్స్ చేయలేను అని తెగేసి చెప్పాడు.అయితే అందుకు గల కారణం కూడా లేకపోలేదు.

ఆలియా భట్ తో రొమాన్స్ చేయలేను అని చెప్పక పోవడానికి అసలు కారణం వయసు మీద పడటంతో అటువంటి యంగ్ హీరోయిన్ లతో తాను తెరపై ప్రేమకథలు చేయలేనని ఆయన ఉద్దేశం అని తెలుస్తోంది.వయసు పెరుగుతుంది అన్న విషయాన్ని అందరూ గ్రహించాలి అంటున్నాడు సంజయ్ దత్.అంతే కాకుండా దాన్ని అంగీకరిస్తూ ముందుకు సాగాలి అని హితవు కూడా పలుకుతున్నాడు.

Advertisement

అయితే చాలా వరకు సీనియర్ హీరోలు ఈ విధంగా మాట్లాడరు.ఎందుకంటే హీరోలకు ఎంత ఏజ్ పెరిగినా కూడా వారికి క్రేజ్ తగ్గింది అంటే విషయాన్ని వారు ఒప్పుకోరు.అంతేకాకుండా బస్సులో ఎంత చిన్న హీరోయిన్ తో నైనా స్కీన్ షేర్ చేసుకోవడానికి, రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతున్నారు.

కానీ కేజిఎఫ్ 2 లో అధీర పాత్రలో ప్రేక్షకులను మెప్పించబోతున్న సంజయ్ దత్ యంగ్ హీరోయిన్లకు తాను దూరంగా ఉంటానని సూటిగా చెప్పేశాడు.తనకు 60 ఏళ్ల అని, తన వయసుకు తగ్గ పాత్రలనే చేస్తానని, యువ తరం నటీనటులు మాత్రం నేర్చుకుంటాను అని తెలిపాడు.

అదేవిధంగా అలియా భట్, రన్ బీర్ కపూర్ లాంటి వారు మంచి నటీనటులు అని పొగిడాడు.

కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?
Advertisement

తాజా వార్తలు