పెళ్లి తర్వాత కుడా అలాంటి బట్టల్లో సమంత.. వైరల్ ఫోటో!

టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ సమంత అక్కినేని.తన అందంతో యువతను నిద్ర పోనివ్వకుండా చేస్తుంది ఈ భామ.

పెళ్లికి ముందు సమంత ను, పెళ్లి తర్వాత సమంత ను చూస్తే , నోటిమీద వేలు వేసుకోవాల్సిందే.అంతగా మారిన సమంత.

మోడ్రన్ గా కనిపిస్తూ తన హాట్ లుక్ తో సినీ పరిశ్రమలోనే కాకుండా ప్రేక్షకులలో హాట్ టాపిక్ గా మారింది.ఈ క్రమంలో సమంతకు వరుస ఆఫర్లు కూడా అదే స్థాయిలో వస్తున్నాయి.

సమంత సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫోటో లను షేర్ చేస్తూ ఉంటుంది.పొట్టి పొట్టి బట్టలతో ఫోటోలను దిగుతూ హాలీవుడ్ నటీమణుల స్థాయిని మించిపోతుంది.

Advertisement

ఇటీవలే మాల్దీవులకు వెళ్ళిన సమంత అక్కడ దిగిన ఫోటోలను షేర్ చేయగా ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.టాలీవుడ్ లోనే కాకుండా, బుల్లితెరపై కూడా తన పాత్రను కొనసాగిస్తుంది.

అంతేకాకుండా కొన్ని యాడ్ లలో కూడా నటిస్తుంది.ఇదిలా ఉంటే ఇటీవలే మరో హాట్ పిక్ షేర్ చేయగా అందులో తన వీపు అందాలను చూపిస్తుంది.

పెళ్లి తర్వాత తన అందం మరింత పెరుగుతూ దేనిలోనూ తక్కువ కాదంటూ అన్నట్లు చూపిస్తుంది అక్కినేని సమంత.

ప్రస్తుతం ఈ పిక్ లో సమంత డిఫరెంట్ లుక్ లతో ఫోటోలు దిగగా.తను వేసుకున్న దుస్తువులు అందరినీ ఆకట్టుకుంది.కాగా ఈ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా నెట్టింట్లో తెగ వైరల్ గా మారాయి.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ప్రస్తుతం సమంత గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న శాకుంతలం సినిమాల్లో నటించనుంది.అంతే కాకుండా కొన్ని వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నట్లు వార్తలు వినిపించాయి.ఇదివరకే బుల్లితెరలో సామ్.

Advertisement

జామ్ అనే షో లో హోస్టింగ్ చేసిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు