ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణలోని గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనది.5న తరగతితో పాటు 6 నుంచి 9 వరకు తరగతుల్లో ఖాళీ సీట్లకు దరఖాస్తులు చేసుకోవాలని వరంగల్, కరీంనగర్ ప్రాంతీయ సమన్వయ అధికారి డి.

ఎస్.వెంకన్న, మానాల గిరిజన గురుకుల కళాశాల/పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు.దరఖాస్తు ప్రక్రియలో ఈ సంవత్సరం కొన్ని మార్పులు చేశామన్నారు.

దరఖాస్తు సమయంలోనే అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు.ఇందుకు స్టడీ, ఆధార్ కార్డు, కులం, ఆదాయ ధ్రువపత్రాలు తీసుకోవాలని సూచించారు.

కథలాపూర్ లో ఒక కోటి 13 లక్షల విలువగల చెక్కులు పంపిణీ చేసిన ఆది శ్రీనివాస్

Latest Rajanna Sircilla News