రంపచోడవరం మండలం బందమామిడి గిరిజన ప్రజల రహదారి కష్టాలు..

రంపచోడవరం మండలం బందమామిడి గిరిజన ప్రజల రహదారి కష్టాలు.రంపచోడవరం ఐదు కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి.

సాయి నగర్ నుంచి దూరం కిలోమీటర్ మాత్రమే ఉండటంతో అక్కడి ప్రజలు స్కూల్ పిల్లలు ప్రతీరోజు ప్రాణాలకు తెగించి ఇలా రాకపోకలు సాగిస్తున్నారు.కరెంట్ వైర్లను వాగు పై కట్టి వాటి పైనే నడుస్తున్నారు గిరిపుత్రులు.

Rampachodavaram Mandal Bandamamidi Tribal People Road Problems, Rampachodavaram

గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగు పొంగి ప్రవహిస్తుండటంతో ఏక్షణం ఏం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.ఆదివాసీల పై కరుణ చూపించి అధికారులు వంతెన నిర్మించాలని కోరుతున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు