రాజ్ తరుణ్ ఆ పని చేస్తే మాత్రమే ఈ కేసు నుంచి తప్పించుకుంటాడా.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ( Raj Tarun )ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్ సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకోగా తర్వాత కాలంలో ఆశించిన హిట్ లేకపోవడంతో రాజ్ తరుణ్ కెరీర్ పరంగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

అయితే రాజ్ తరుణ్ లావణ్యను అధికారికంగా పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రాజ్ తరుణ్ ఆ పని చేయకపోతే తర్వాత ఏం చేసినా లాభం ఉండదు.రాజ్ తరుణ్ లావణ్యకు ( Lavanya )5 కోట్ల రూపాయలు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకునే ప్రయత్నం కూడా చేశారని కామెంట్లు వినిపించాయి.

రాజ్ తరుణ్ కెరీర్ ప్లానింగ్స్ కు సంబంధించి త్వరలో పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.లావణ్య ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా ఆమె అలా చేయడంతో ఈ కేసు ఊహించని మలుపు తిరిగిందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Raj Tarun Need To Follow These Precautions Details Inside Goes Viral , Raj Tarun

రాజ్ తరుణ్ ఈ విధంగా కేసులలో చిక్కుకోవడం వల్ల ఆయనకు మూవీ ఆఫర్లు ఇవ్వడానికి దర్శకనిర్మాతలు( Directors ) సైతం టెన్షన్ పడే పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు.రాజ్ తరుణ్ తిరగబడరా సామీ సినిమాపై మంచి అంచనాలు నెలకొనగా వివాదాలు ఈ సినిమాకు ప్లస్ అవుతాయో మైనస్ అవుతాయో చూడాల్సి ఉంది.రాజ్ తరుణ్ చేతిలో మరో రెండు ఆఫర్లు ఉన్నాయని తెలుస్తోంది.

Raj Tarun Need To Follow These Precautions Details Inside Goes Viral , Raj Tarun
Advertisement
Raj Tarun Need To Follow These Precautions Details Inside Goes Viral , Raj Tarun

రాజ్ తరుణ్ చిన్న వయస్సులోనే ఇలాంటి వివాదాలలో చిక్కుకోవడం వల్ల పరువు పోతుంది.లావణ్యతో చిన్నచిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యలను పరిష్కరించుకుంటే రాజ్ తరుణ్ కెరీర్ కు కచ్చితంగా మేలు జరుగుతుందని చెప్పవచ్చు.ఈ వివాదానికి సంబంధించి ఇండస్ట్రీ పెద్దలు ఎవరైనా జోక్యం చేసుకుంటే మంచిది.

రాజ్ తరుణ్ తీసుకుంటున్న తెలివి తక్కువ నిర్ణయాలు అతని కెరీర్ ను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు