టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో రామ్ కు( Hero Ram ) మంచి గుర్తింపు ఉంది.మరికొన్ని రోజుల్లో రామ్ నటించిన డబుల్ ఇస్మార్ట్ మూవీ( Double Ismart ) విడుదల కానుంది.
ఆగష్టు నెల 15వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది.పూరీ జగన్నథ్( Puri Jagannadh ) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాతో పూరీ జగన్నాథ్ కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది.పూరీ జగన్నాథ్ గత సినిమా లైగర్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
రామ్ వరుసగా మాస్ సినిమాలలో నటిస్తుండటం మైనస్ అవుతోందని అందువల్లే రామ్ సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోవడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.రామ్ పాన్ ఇండియా డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
రామ్ పారితోషికం 20 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంది.ఈ మధ్య కాలంలో రామ్ కథల ఎంపికలో పొరపాట్లు చేస్తున్నారు.
రామ్ లుక్స్ కు మాత్రం ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడుతున్నాయి.రామ్ గత సినిమా స్కంద( Skanda Movie ) ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేసింది.రామ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండగా రామ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.రామ్ తన ఎనర్జీ లెవెల్స్ తో ప్రేక్షకులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.
రామ్ ఇతర భాషల్లో సక్సెస్ కావాలని భావిస్తున్నా లక్ మాత్రం కలిసిరావడం లేదు.డబుల్ ఇస్మార్ట్ సినిమా నుంచి త్వరలో అదిరిపోయే అప్ డేట్స్ రానున్నాయని సమాచారం అందుతోంది.రామ్ తన రేంజ్ ను పెంచే ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు.రామ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.