వెంకటగిరి పోలేరమ్మని దర్శించుకున్న బ్యాట్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు

తిరుపతి జిల్లా: వెంకటగిరి పోలేరమ్మని దర్శించుకున్న బ్యాట్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు. అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు చేపట్టిన సింధు.

అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది.గతంలో కూడా అమ్మవారిని దర్శించుకుని పూజలు జరిపాను.

Pv Sindhu Darshans Venkatagiri Poleramma Temple, Pv Sindhu ,darshans ,venkatagir

ఇకపై ప్రతి ఏడాది ఆలయానికి వచ్చి అమ్మవారికి పూజలు చేస్తా.

పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?
Advertisement

తాజా వార్తలు