పుష్ప ది రూల్ ( Pushpa The Rule ) గురించి ఈ మధ్య ఏదొక విషయంలో సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది.
ఒక్కొక్కటిగా ఇంట్రెస్టింగ్ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమా గురించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బన్నీ ( Allu Arjun ) ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు.అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పార్ట్ 1 సంచలన విజయం సాధించింది.
అందుకే ఇప్పుడు పార్ట్ 2 కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.మైత్రి మూవీ మేకర్స్ పార్ట్ 2 ను మరింత గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.
ఇటీవలే ఈ సినిమా షూట్ గ్రాండ్ గా స్టార్ట్ చేసారు.మరి ప్రజెంట్ శరవేగంగా షూట్ చేస్తున్న ఈ సినిమా నుండి తరచూ ఏదొక అప్డేట్ వస్తూనే ఉంది.
తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే ట్రీట్ రాబోతుంది అని తెలుస్తుంది.పుష్ప 2 అప్డేట్ కోసం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు.పాన్ ఇండియా లెవల్లో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
మరి ఈ సినిమా ట్రీట్ ఎప్పుడు రాబోతుందో వేచి చూడాలి.ఇదిలా ఉండగా ఈ సినిమాలో అల్లు అర్జున్ డాన్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది.
సెకండాఫ్ లో ఈ డాన్ లుక్ లో బన్నీ కనిపిస్తాడట.
అంతేకాదు ఈ లుక్ లో అయితే ఐకాన్ స్టార్ వెరీ స్టైలిష్ గా ఉంటాడని.అందుకే పుష్ప 2 కోసం ఫ్యాన్స్ మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.చూడాలి మరి పుష్ప 2 ( Pushpa ) లో యాక్టింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో వేచి చూడాలి.
ఇక ఈ సినిమాను దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.కాగా ఈ సినిమా నుండి సుర్ప్రైజ్ ట్రీట్ ఏప్రిల్ 8న అల్లు అర్జున్ ( Allu Arjun Birthday ) పుట్టిన రోజు కానుకగా వస్తుంది అని సమాచారం.
చూడాలి ఇది నిజమో కాదో.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy