ప్రజలను జాగృత పరిచేందుకు ప్రజా గోస-బీజేపీ భరోసా

యాదాద్రి భువనగిరి జిల్లా:కేసిఆర్ అరాచకపు పాలనపై తెలంగాణ ప్రజలను జాగృత పరిచేందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా గోస-బీజేపీ భరోసా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా.

జి.

మనోహర్ రెడ్డి తెలిపారు.మంగళవారం అందులో భాగంగా మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 38,40,41 బూత్ లలో జరిగిన స్ట్రీట్ కార్నర్ సమావేశంలో అయన పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు.

డ్రై ఫ్రూట్స్ తినటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తాజా వార్తలు