హైదరాబాద్ చలో ప్రగతి భవన్

హైదరాబాద్ చలో ప్రగతి భవన్ కార్యక్రమంలో భాగంగా గిరిజన విద్యార్థి సంఘం తెలంగాణ స్టేట్ విభాగం అధ్యక్షులు కె వెంకట్ బంజారా ఆధ్వర్యంలో ఎస్టీ రిజర్వేషన్ లు 6 నుండి 12 శాతం పెంచాలని వెంటనే జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ ప్రగతి భవన్ ముట్టడించారు వారిని వెంటనే అరెస్టు చేసి గోషామహల్ తరలించిన పంజాగుట్ట పోలీసులు.

తాజా వార్తలు