Polytechnic student : భూపాలపల్లి జిల్లా కాల్వపల్లిలో పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్య

జయశంకర్ భూపాలపల్లి జిల్లా( Bhupalpally ) కాల్వపల్లిలో పాలిటెక్నిక్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.

బెల్లంపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో వైష్ణవి చదువుతుంది.

అయితే క్లాస్ రూమ్ లో బర్త్ డే వేడుకలు( Birthday celebrations ) జరపడంపై వైష్ణవి( Vaishnav )ని టీచర్స్ మందలించారు.దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వైష్ణవి ఆత్మహత్యకు పాల్పడిందని తెలుస్తోంది.

Polytechnic Student Commits Suicide In Kalvapally Bhupalapalli District
Polytechnic Student Commits Suicide In Kalvapally Bhupalapalli District-Polytec

ఉపాధ్యాయుల వేధింపులే కారణమని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.మరోవైపు పాలిటెక్నిక్ కాలేజీ ఎదుట విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగాయి.దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తెలంగాణలో షాకింగ్ సీన్.. కోళ్ల పంజరంలో పిల్లలు.. ఎలా తీసుకుపోతున్నారో చూడండి..
Advertisement

తాజా వార్తలు