ఫోన్ ట్యాపింగ్ తీవ్రమైన అంశం..: కిషన్ రెడ్డి

ఫోన్ ట్యాపింగ్ తీవ్రమైన అంశమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

ఫోన్ ట్యాపింగ్ లో చాలా మంది అధికారులు అరెస్ట్ అయ్యారన్న ఆయన విచారణలో భయంకరమైన నిజాలు బయటకు వస్తున్నాయని తెలిపారు.

ఫోన్ ట్యాపింగ్ ద్వారా డబ్బులు కూడా వసూలు చేసినట్లు తెలుస్తోందన్నారు.ప్రజాస్వామ్యాన్ని, వ్యక్తి స్వేచ్చను హరించివేశారని మండిపడ్డారు.

దేశ సమగ్రతను దెబ్బతీసేలా వ్యవహరించారన్న కిషన్ రెడ్డి పారిశ్రామిక వేత్తలు, ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు.ట్యాపింగ్ లో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు బయటపడుతుందన్నారు.

ఇది ఆషామాషీ కేసు కాదు.కక్షసాధింపు చర్యని పేర్కోన్నారు.

Advertisement

ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ పై ఉన్నతస్థాయి దర్యాప్తు జరపాలని తెలిపారు.

బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!
Advertisement

తాజా వార్తలు