వెంకటేష్ చేసిన సైంధవ్ సినిమాను రిజెక్ట్ చేసి మంచి పని చేసిన ఆ స్టార్ హీరో...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోల్లో వెంకటేష్( Venkatesh ) ఒకరు.ఇక ఇలాంటి క్రమం లోనే ఆయన చేసిన అన్ని సినిమాలు మంచి విజయాలను అందుకోవడమే కాకుండా ఆయనకంటు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకున్నాడు.

 That Star Hero Who Rejected Venkatesh's Saindhav And Did A Good Job , Venkatesh,-TeluguStop.com

ఇక ఇలాంటి క్రమం లోనే ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ ను అందుకుంటూ ముందుకు సాగుతున్నాయి.ఇక ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి ( Anil Ravipudi ) డైరెక్షన్ లో మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

ఇక ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్ లో ఎఫ్2, ఎఫ్ 3 సినిమాలు వచ్చాయి.ఈ రెండు సినిమాలు వరుస విజయాలను అందుకున్నాయి.ఇక వీళ్ళ కాంబినేషన్ లో హ్యాట్రిక్ హిట్టు కొట్టడానికి మరోసారి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇది ఇలా ఉంటే వెంకటేష్ శైలేశ్ కోలన్( Shailesh kolenu ) దర్శకత్వంలో చేసిన సైంధవ్ సినిమా (Saindhav movie )భారీ డిజాస్టర్ అయింది.

అయితే ఈ సినిమా కి మొదట వెంకటేష్ కాకుండా దర్శకుడు వేరే హీరోని పెట్టాలని అనుకున్నాడట.కానీ అనుకోని కారణాలవల్ల ఆ హీరో ఈ స్టోరీ ని రిజెక్ట్ చేయడంతో ఈ స్టోరీ వెంకటేష్ దగ్గరకొచ్చింది.

అయితే ఈ సినిమా మొదటగా తమిళ్ స్టార్ హీరో అయిన సూర్యతో ( Surya )చేయాలని ప్రయత్నం చేశాడు.కానీ సూర్య ఈ కథని రిజెక్ట్ చేయడంతో ఈ సినిమాను వెంకటేష్ తో చేశారు.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో వెంకటేష్ మార్కెట్ అనేది కొంతవరకు తగ్గిందనే చెప్పాలి.అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు.ఇక దాంతో ఇప్పుడు చేసుకోవాలని ప్రయత్నం అయితే చేస్తున్నాడు.ఇక మొత్తానికి అయితే ఇప్పుడు వచ్చే సినిమాతో మరోసారి తనని తాను స్ట్రాంగ్ గా ఎలివేట్ చేసుకోవాలని ప్రయత్నం అయితే చేస్తున్నాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube