అభిమానులకు గట్టి వార్నింగ్ ఇచ్చిన పవన్.. ఇంకోసారి అలా అరవద్దంటూ?

సినీ నటుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఇండస్ట్రీలో కొనసాగుతూ హీరోగా నటించినది చాలా తక్కువ సినిమాలే అయినప్పటికీ ఈయనకు మాత్రం విపరీతమైన భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో కొనసాగుతున్నారు.

జనసేన పార్టీని( Janasena Party ) స్థాపించిన ఈయన ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా భారీ మెజారిటీ సాధించారు.అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు.

ఇక ఈయన డిప్యూటీ సీఎం హోదాలో కొనసాగుతూ ఎలాంటి కార్యక్రమాలకు వెళ్ళిన అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.ఇక పవన్ కళ్యాణ్ గతంలో మూడు సినిమాలకు కమిట్ అయ్యారు.ప్రస్తుతం ఈ సినిమాలన్నీ షూటింగ్ పనులలో ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ కు వీలైనప్పుడు ఈ సినిమాలన్నింటినీ పూర్తి చేస్తానని కూడా తెలిపారు.ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఇటీవల ఏలూరు దీపం2 పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

ఈ కార్యక్రమంలో ఈయన మాట్లాడుతున్న సమయంలో అభిమానులు పెద్ద ఎత్తున ఓజీ సినిమా( OG Movie ) అప్డేట్ కావాలి అంటూ గోల చేశారు.

గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఎలాంటి కార్యక్రమాలకు వెళ్ళిన అభిమానులు అక్కడ సినిమాలకు సంబంధించిన అప్డేట్ ఇవ్వాలి అంటూ గోల చేయడంతో వారికి అతి సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు.ప్రస్తుతం తాను ఎంతో బాధ్యతమైన పదవిలో ఉన్నానని ముందు బాధ్యతే ఆ తర్వాతే వినోదం అంటూ చెప్పుకువచ్చారు.తాజాగా మరోసారి అభిమానులు ఓజీ సినిమా అప్డేట్ కావాలని కోరడంతో ఈయన కాస్త అసహనానికి గురయ్యారు.

ఇలా ఓజీ.ఓజీ అంటూ కేకలు వేయకపోతే ఏదైనా దేవుడి నామస్మరణ చేస్తే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి.సినిమా ఉండాలి.

సరదాకు మాత్రమే.సినిమాలు బావుండాలన్నా.

డ్యాన్సింగ్ క్వీన్ సాయి పల్లవితో డ్యాన్స్ ఇరగదీసిన అల్లు అరవింద్...వీడియోలు వైరల్!
అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బుజ్జితల్లి.. సాయిపల్లవి, చైతన్య ఖాతాలో రికార్డ్!

కడుపు నిండాలన్నా మన కడుపు నిండాలి కదా.డబ్బులు రావాలి కదా అంటూ పవన్ కళ్యాణ్ సున్నితంగా అభిమానులకు వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు