కరోనా టైమ్ లో ముద్దు పెట్టుకోవడం అవసరమా నయనతార...

తెలుగులో దాదాపుగా సీనియర్ నుంచి జూనియర్ వరకు దాదాపు అందరి స్టార్ హీరోలను కవర్ చేస్తూ నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన కోలీవుడ్ బ్యూటీ నయనతార గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అయితే తాజాగా ఈ అమ్మడికి సంబంధించిన ఓ ఫోటో తెగ వైరల్ అవుతోంది.

అయితే ఆ ఫోటో ని ఒకసారి పరిశీలించినట్లయితే తన నయనతారకి తన ప్రియుడు విగ్నేష్ శివన్ ముద్దు పెడుతూ తీసుకున్నట్లు తెలుస్తోంది.దీంతో ఈ ఫోటోని ప్రస్తుతం నెటిజన్లు తెగ ట్రోల్స్ చేస్తున్నారు.

అంతేగాక ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వ అధికారులు భౌతిక దూరం పాటించాలని చెబుతున్నప్పటికీ ఈ కరోనా టైమ్ లో ముద్దులు పెట్టుకోవడం అవసరమా అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.మరికొందరు మాత్రం ఈ ఫోటోలు నయనతార మరియు విగ్నేష్ శివన్ కలిసి ఎప్పుడు తీసుకున్నవని  కొందరు  ట్రోలర్స్ ఈ ఫోటోలను కావాలనే వైరల్ చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా కోలీవుడ్ ప్రముఖు దర్శకుడు మిలింద్ రాజు దర్శకత్వం వహిస్తున్న నేట్రికాయాన్ అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది.అలాగే  తెలుగులో దర్శకుడు  బోయపాటి శ్రీను మరియు బాలయ్య బాబు కాంబినేషన్ లో  చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

Advertisement
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

తాజా వార్తలు