పిక్‌ టాక్‌ : అంటే సుందరం లవర్‌ క్యూట్ నెస్ ఓవర్‌ లోడెడ్‌

తమిళం మరియు మలయాళంలో చాలా సినిమా ల్లో నటించిన ముద్దు గుమ్మ నజ్రియా ఫాహద్‌.

ఈ అమ్మడు తెలుగు లో ఒక్క సినిమా తో కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు.

కాని ఈమె నటించిన తమిళం మరియు మలయాళ డబ్బింగ్ సినిమాలు మాత్రం చాలా విజయాన్ని సొంతం చేసుకున్నాయి.అవి తెలుగు లో.తెలుగు ప్రేక్షకుల్లో నజ్రియా కు అద్బుతమైన అభిమానులను సొంతం చేశాయి.అద్బుతమైన నజియా అందం కు తెలుగు లో చాలా మంది అభిమానులు ఉన్నారు.

ఎట్టకేలకు ఈ అమ్మడు తెలుగు లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యింది.నాని హీరో గా వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో రూపొందిన అంటే సుందరానికి సినిమా లో ఈ అమ్మడు హీరోయిన్ గా నటించింది.

అందమైన ఈ అమ్మడి క్యూట్ నెస్ ఫోటో లు ఈ మద్య కాలం లో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సినిమా ప్రమోషన్ లో భాగంగా చాలా క్యూట్‌ గా తెలుగు మాట్లాడుతూ తెలుగు లో నాని తో సరదాగా చిట్ చాట్‌ చేస్తూ ఇద్దరు కలిసి తెగ ఎంజాయ్ చేస్తూ అంటే సుందరానికి సినిమా యొక్క ప్రమోషన్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Advertisement

అందమైన ఈ అమ్మడి తాజా ఫోటో లు ప్రస్తుతం సోషల్‌ మీడియా లో వైరల్‌ అవుతున్నాయి.కాస్త బొద్దుగా ఉన్నా కూడా నజ్రియా అందం ముందు టాలీవుడ్‌ హీరోయిన్స్‌ దిగదుడుపే అని.నజ్రియా ఎంట్రీ తో ఖచ్చితంగా ఇక్కడ సీన్‌ మొత్తం రివర్స్ అయ్యి స్టార్‌ హీరోయిన్స్ యొక్క ప్లేస్ లు మరియు నెంబర్స్ మారడం ఖాయం అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.అంటే సుందరానికి సినిమా లో ఈ అమ్మడు క్యూట్‌ నెస్ ఓవర్‌ లోడ్‌ అయ్యిందా అనిపించేలా కనిపిస్తుందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ఎలాన్ మస్క్ కూడా కాపీ కొడతాడా.. ఆ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..?
Advertisement

తాజా వార్తలు