గన్నవరం రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న నందమూరి రామకృష్ణ..

కృష్ణాజిల్లా, గన్నవరం నియోజకవర్గం: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పై పెట్టిన అక్రమ కేసు లో రిమాండ్ కు పంపిన విధానంపై నిరసన.

గన్నవరం లో చేస్తున్న రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న నందమూరి తారక రామారావు గారి తనయుడు నందమూరి రామకృష్ణ.

నందమూరి రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.గన్నవరంలో నిరాహార దీక్షను చేస్తున్న తెలుగుదేశం జనసేన మిత్రపక్షాల పార్టీలకు సంఘీభావం తెలియజేస్తున్న.

Nandamuri Rama Krishna Protest Against Chandrababu Arrest At Gannavaram, Nandamu

రాష్ట్రంలో నిరాహార దీక్ష చేస్తున్న అన్ని పార్టీల కార్యకర్తలకి సంఘీభావం తెలియజేస్తున్నాను.వచ్చే ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని మొట్టమొదటి స్థానంలో ఉంచడమే మనందరి ధ్యేయం.

మనందరం ఐకమత్యంగా కలిసి పోరాడి జగన్మోహన్ రెడ్డిని జగన్ వెనకాల మొరుగుతున్న కుక్కల అందరిని తరిమి తరిమి కొడదాం.ఈ సమయంలో ప్రజలకు న్యాయం జరగాలని ఆలోచనతో ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్.

Advertisement

రాజకీయంగా పాలసీల్లో తేడాలు ఉండొచ్చు కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్.

మోహన్ లాల్ ఎల్ 2 ఎంపూరన్ సినిమాతో సక్సెస్ సాధిస్తాడా..?
Advertisement

తాజా వార్తలు